ETV Bharat / business

'హాట్​ స్టార్' నెం.1.. జియో లైవ్ టీవీ హవా

ఎంటర్​టైన్మెంట్​ యాప్​లలో 'హాట్​ స్టార్' 49 శాతం వినియోగ వాటాతో​ అగ్రస్థానంలో ఉన్నట్లు 'టెక్ ఏఆర్​సీ' సంస్థ సర్వే వెల్లడించింది. ఈ వరుసలో టైమ్స్ గ్రూప్​నకు చెందిన ఎంఎక్స్ ప్లేయర్ 42 శాతం వాటాతో రెండో స్థానంలో నిలిచింది. లైవ్​ టీవీ విభాగంలో జియో టీవీ ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది.

'హాట్​ స్టార్' నెం.1.. జియో లైవ్ టీవీ హవా
author img

By

Published : Jul 19, 2019, 1:46 PM IST

వీడియో స్ట్రీమింగ్​ యాప్​లలో 'హాట్​ స్టార్' ప్రథమ స్థానంలో ఉన్నట్లు 'టెక్ ఏఆర్​సీ-అనోమెర్​ మెగాఇన్​సైట్'​ తాజా సర్వేలో వెల్లడించింది. ఓవర్​ ది టాప్ (ఓటీటీ)ఎంటర్​టైన్మెంట్ విభాగంలో ఈ యాప్​నకు 49 శాతం వినియోగ వాటా ఉన్నట్లు తెలిపింది. లైవ్​ ఛానెల్ విభాగంలో 30 శాతం వాటాతో 'జియో టీవీ' అగ్ర స్థానంలో ఉన్నట్లు సర్వే పేర్కొంది.

ఈ సర్వే ప్రకారం భారత్​లో 79 శాతం మంది స్మార్ట్ ఫోన్​ వినియోగదారులు వినోదం కోసం ఓటీటీ యాప్​లను వినియోగిస్తున్నారు. సాధారణ ఎంటర్​టైన్మెంట్ యాప్​లైన యూట్యూబ్, టిక్​ టాక్​లకు అదనంగా వీటిని వాడుతున్నారు.

"గత మూడేళ్లలో స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగింది. డాటా చార్జీలు భారీగా తగ్గాయి. ఈ కారణంగా ఓటీటీ ఎంటర్​టైన్మెంట్ సేవల్లో వృద్ధి, వినియోగం పెరిగింది."
-ఫైసల్ కవూస, టెక్ ఏఆర్​సీ వ్యవస్థాపకుడు

'హాట్​ స్టార్' తర్వాత టైమ్స్ గ్రూపునకు చెందిన 'ఎంఎక్స్ ప్లేయర్'​కు 42 శాతం వినియోగ వాటా ఉన్నట్లు పేర్కొంది సర్వే. స్పోర్ట్స్​ (ముఖ్యంగా క్రికెట్​​) కంటెంట్​ను ఇవ్వడం కారణంగా 'హాట్ స్టార్'​ ప్రథమ స్థానంలో నిలిచినట్లు సర్వే తెలిపింది.

ప్రీమియం కంటెంట్​ను అందించే 'అమెజాన్ ప్రైమ్​'కు 15 శాతం, 'నెట్​ఫ్లిక్స్'​కు 13 శాతం వినియోగ వాటా ఉన్నట్లు ఏఆర్​సీ సర్వే పేర్కొంది.

ఇదీ చూడండి: డిజిటల్​ నగరాల ర్యాంకుల్లో హైదరాబాద్​ నెం.2

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY  
  
SHOTLIST:
  
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Seoul – 19 July 2019  
1. Various of supermarket
2. Tilt-down of beers
3. Close of sign that reads (Korean): "Nonghyub Hanaro Changdong Store does not sell products made in Japan. Nonghyub Hanaro Changdong was established with our people's capital only. We are participating in the nationwide boycott campaign to protest Japan for its unfair export restrictions against us in retaliating for political issues such as Japan's wartime forced labour issue. We hope that the bilateral trades between the two countries become normalised quickly."
4. Various of supermarket
5. SOUNDBITE (Korean) Park Yoon-soo, customer:
"I think it is a good thing that we boycott (Japanese products). We have a history (in which Japan colonised South Korea) for 32 years, and there were a lot of things going on between the two countries. I heard that there are some voices that say our country is also at fault, but well, I do not know about that exactly because I do not watch news often. Well but I think for us, I think we need to do the boycott throughout the country."
6. SOUNDBITE (Korean) Yu Gyung-mun, customer:
"I think we should find a way to respond the situation in a more flexible way using Japanese people (suggesting South Korea should counter Japan's trade controls in a way that impacts Japan). I think that is better because we are weaker than Japan in terms of the economy."
7. Various of supermarket
STORYLINE:
Signs of South Koreans participating in the boycott of Japanese goods have started to become visible.
Following Tokyo's announcement to tighten its controls on exports to South Korea, some small and medium-sized business owners called for a boycott of consumption and distribution of Japanese products.
South Korea sees the measure of Japan as economic retaliation for South Korean court rulings earlier this year that ordered Japanese corporations to compensate South Korean victims for forced labour during World War II.
In a supermarket in Seoul, a sign informed shoppers that the store "does not sell products made in Japan", adding that it viewed Japan's export controls as such retaliation.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.