ETV Bharat / business

విద్యుత్ వాహనాలపై జీఎస్టీ తగ్గేనా?

author img

By

Published : Jul 21, 2019, 9:36 PM IST

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఈ నెల 25న జీఎస్టీ మండలి 36వ సమావేశం జరగనుంది. విద్యుత్ వాహనాలకు జీఎస్టీ తగ్గింపు సహా పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

జీఎస్టీ మండలి

విద్యుత్ వాహనాలకు జీఎస్టీ తగ్గింపుపై ఈ నెల 25న జరిగే మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా జీఎస్టీ 36వ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఇందులో సౌర విద్యుత్, టర్బైన్ విద్యుత్తు ప్రాజెక్టులకు జీఎస్టీ విధింపును మరోసారి సమీక్షించనుంది కౌన్సిల్​.

రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమక్షంలో గత నెల జీఎస్టీ మండలి సమావేశం జరిగింది. ఇందులో విద్యుత్ వాహనాలు, ఛార్జర్లు సహా పలు ముఖ్య అంశాలపై కౌన్సిల్​కు సూచనలు చేశారు మంత్రులు. వీటిపై అధ్యయనం చేసేందుకు నియమించిన కమిటీ 25న జరిగే మండలి సమావేశానికి ముందే తమ సిఫార్సులు పంపనుంది.

కీలక అంశాలు ఇవే..

దేశీయంగా విద్యుత్ వాహనాల తయారీని ప్రోత్సహించేందుకు.. జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి తగ్గించాలనేది ప్రధానాంశంగా ఉండనుంది.

పెట్రోలు, డీజిల్, హైబ్రీడ్ వాహనాలపై ప్రస్తుతం 28 శాతం జీఎస్టీతోపాటు ఇతర పన్నులు ఉన్నాయి.

సౌర విద్యుత్ ప్రాజెక్టులపై జీఎస్టీ పన్నుల విధానాన్ని పునఃసమీక్షించాలని మండలికి దిల్లీ హైకోర్టు సూచించిన నేపథ్యంలో ఈ అంశంపైనా సమీక్షించనుంది.

సౌర విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంపై 70 శాతాన్ని.. వస్తు పన్ను (5 శాతం) కిందకు, మిగతా 30 శాతం ప్రాజెక్టును సేవా పన్ను పరిధి (18 శాతం)లోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభంలో తెలిపింది. దీనిపై ఏర్పడిన గందరగోళం నేపథ్యంలో మరో సారి ఈ విధానాన్ని సమీక్షించనుంది జీఎస్టీ మండలి.

లాటరీలపై జీఎస్టీ విధింపును కూడా పరిశీలించనుంది కౌన్సిల్​. గత సమావేశంలో దీనిపై న్యాయ సలహా కోసం అటార్నీ జనరల్​ను సంప్రదించాలని నిర్ణయించింది.

ఇదీ చూడండి: లలితా జువెలర్స్​ కిరణ్.. 'గుండు' వెనుక రహస్యం ఇదే

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Wanda Metropolitano stadium. Madrid, Spain. 21st July 2019.
1. 00:00 Filipe Luis arrives at press conference room
2. 00:07 Cutaway
3. 00:12 SOUNDBITE (Spanish): Filipe Luis, Former Atletico de Madrid player:
"For me it's not a sad day, it's a happy day because I leave with peace of mind knowing that I have given everything here. I worked hard all the time and given everything for this t-shirt. I leave it in the hands of a great young Brazilian player (Renan Lodi). "
4. 00:38 Cutaway
5. 00:44 Close-up of Filipe Luis
6. 00.50 SOUNDBITE (Spanish): Filipe Luis, Former Atletico de Madrid player:
"I feel privileged for being in a club that has more than 100 years of history just. I was very lucky to be part of the best years of the club with you (talking about Diego Simeone). I am very lucky.  "
7. 01:04 Filipe Luis with Atletico Madrid players and coaching staff posing with his former Atletico Madrid shirt
8. 01:12 Filipe Luis with Atletico Madrid t-shirt
9.01:18 SOUNDBITE (Spanish): Filipe Luis, Former Atletico de Madrid player:
"I remember when I was playing at Chelsea and I was watching Atletico's matches, it hurt my soul to have left the club badly, and today I have an unique opportunity to leave the club in a good way and leave the doors open."
10. 01:38 Filipe Luis with Miguel Angel Gil Marin and Enrique Cerezo
11. 01:52 Filipe Luis hugging Koke
12. 02:01 Luiz and Simeone
13. 02:06 SOUNDBITE (Portuguese): Filipe Luis, Former Atletico de Madrid player:
(on Flamengo)
"As I said, we are negotiating, and we are talking but nothing is being signed yet.  When a club like the Flamengo, a club from my country, calls you must listen. But, today is not the day to talk about that, today is the day to feel the love and to remember all these trophies here, who were so difficult to win, and to say goodbye to the club that gave me everything."
14. 02:40 Filipe Luis hugging Jan Oblak and Saul Niguez
15. 02:54 Various of Luis with trophies
16. 03:09 Luis kissing La Liga trophy
Atletico Madrid training facility, Majadahonda, Madrid, Spain. 5th April 2019
17. 03:17 Luis and Diego Godin (who also left the club)
Madrid, Spain. 19th February 2019.
18. 03:23 Filipe Luis training
Atletico de Madrid training facilities, Majadahonda, Madrid, Spain. 29th January 2018.
19, 03:29 Various of Luis training
SOURCE: SNTV
DURATION: 03:47
STORYLINE:
Filipe Luiz confirmed his departure to Atletico Madrid on Sunday.
The Brazilian left-back, who won 2019 Copa America in home-soil, intended to stay at Atletico Madrid but the club did not offer him a new contract.
The 33-year-old is set to sign for Brazilian his boyhood club Flamengo.
Luiz won one La Liga title in 2014, two Europa League titles in 2012 and 2018, and one Copa del Rey with Atletico Madrid.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.