ETV Bharat / business

డిజిటల్​ ఇండియాకు 'గూగుల్ '​సహకారం - గూగుల్

ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమం 'బిల్డ్​ ఫర్ డిజిటల్​ ఇండియా'లో గూగుల్ సంస్థ పాలుపంచుకోనుంది. ఈ మేరకు టెక్​ దిగ్గజంతో భారత సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది.

డిజిటల్​ ఇండియాకు 'గూగుల్ '​సహకారం
author img

By

Published : Sep 1, 2019, 5:11 AM IST

Updated : Sep 29, 2019, 1:02 AM IST

డిజిటల్​ ఇండియాకు 'గూగుల్ '​సహకారం

టెక్​ దిగ్గజం గూగుల్​తో భారత సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ ఒప్పందం కుదిరింది. డిజిటల్​ ఇండియా నిర్మాణంలో ఇక నుంచి గూగుల్ పాలుపంచుకోనుంది. ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం ప్రారంభించింది.

దేశంలోని ఇంజినీరింగ్​ విద్యార్థులు తమ ఆలోచనలను వ్యక్త పరిచే వేదికగా ఈ కార్యక్రమాన్ని రూపొందించామని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.

"దేశంలోని అన్ని ఇంజినీరింగ్​ విద్యార్థులకు అన్ని విషయాల్లో సహాయం అందిస్తుంది. ఐఐటీతో పాటు సాధారణ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులకు కృత్రిమ మేథ, మెషీన్ లెర్నింగ్, నూతన సాంకేతికతను అలవడేలా గూగుల్ కృషి చేస్తుంది. ఇందుకు గూగుల్​ అంగీకరించినందుకు సంతోషంగా ఉంది."

-రవిశంకర్​ ప్రసాద్​, కేంద్ర ఐటీ శాఖ మంత్రి

ఇందులో విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, స్మార్ట్​ సిటీస్, మౌలిక సదుపాయాలు, మహిళల భద్రత, రవాణా, పర్యావరణం, డిజిటల్ అక్షరాస్యత ఇలా చాలా అంశాలను పొందుపరిచారు.

విద్యార్థులు మెషీన్​ లెర్నింగ్, క్లౌడ్, ఆండ్రాయిడ్ సాంకేతికతలను నేర్చుకునేందుకు గూగుల్​ సంస్థ సహకరిస్తుంది. గూగుల్ డెవలపర్ స్టూడెంట్ క్లబ్ నెట్​వర్క్ ద్వారా ఈ అంశాలను ఆన్​లైన్​, ఆఫ్​లైన్​ వేదికల్లో నేర్చుకునేందుకు వీలు కల్పిస్తారు. ప్రొడక్ట్​ డిజైన్, సాంకేతికతకు రంగాల్లో మెంటార్​షిప్​ సెషన్స్​ కూడా నిర్వహిస్తుంది.

ఇదీ చూడండి: తుది ఎన్​ఆర్​సీపై విశ్వాసం లేదు: అసోం భాజపా

AP Video Delivery Log - 1800 GMT News
Saturday, 31 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1740: Bahamas Evacuations AP Clients Only 4227597
Bahamas evacuates people as Dorian nears
AP-APTN-1731: Turkey Erdogan AP Clients Only 4227596
Erdogan vows Syria operation if US falls short
AP-APTN-1719: Bahamas PM Evacuations AP Clients Only 4227595
PM asks Bahamians to pray ahead of hurricane
AP-APTN-1706: Hong Kong Metro Protest No access Hong Kong and Taiwan 4227594
Police beat and detain protesters at HK station
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 29, 2019, 1:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.