ETV Bharat / business

ఈమెయిల్ దిగ్గజం ​జీ మెయిల్​కు పదిహేనేళ్లు!

ఈ మెయిల్ సర్వీస్​ దిగ్గజం - జీ మెయిల్​ సరిగ్గా నేటికి పదిహేనేళ్లు పూర్తి చేసుకుంది. 2004లో ప్రారంభమైన ఈ గూగుల్​ అనుబంధ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు 1.5 బిలియన్ల యాక్టివ్​ యూజర్లు ఉన్నారు.

జీ మెయిల్​
author img

By

Published : Apr 1, 2019, 1:07 PM IST

గూగుల్ కంపెనీ నిర్వహిస్తోన్న ఈ మెయిల్​ సేవల దిగ్గజం జీ మెయిల్ పదిహేనేళ్లు పూర్తి చేసుకుంది. పాల్​ బుఖైట్ ఏప్రిల్ 1, 2004న దీన్ని ప్రారంభించారు.

ఇది ప్రారంభమయ్యే సమయానికి మెసేజింగ్​ సేవల్లో అగ్రస్థానంలో ఉంది యాహూ మెయిల్. దాన్ని కొన్నేళ్లలోనే వెనక్కి నెట్టి సంచలనంగా మారింది. ప్రస్తుతం జీ మెయిల్​కు నెలకు 1.5 బిలియన్ల యాక్టివ్ యూజర్లు ఉండగా... యాహూ మెయిల్​కు 228 మిలియన్ల వినియోగదారులున్నారు.

ఇందుకు కారణం కూడా లేక పోలేదు. ఎప్పటికప్పుడు వినియోగదారులకు అవసరమైన మార్పులు చేస్తూ సేవలను విస్తరించడం కారణంగా ఈ రంగంలో అగ్ర స్థానంలో నిలవగలిగింది జీ మెయిల్​. వీటితో పాటు ప్రపంచ వ్యాప్తంగా 105 ప్రాంతీయ భాషల్లో ఈ సేవలు అందుబాటులో ఉండటం కూడా ఓ కారణమే.

ప్రారంభ సమయంలో ఒక వినియోగదారునికి 1 జీబీ స్టోరేజ్​ సామర్థ్యంతో సేవలందించిన జీ మెయిల్​ ఇప్పడు 15 జీబీల సామర్థ్యాన్ని వినియోగదార్లకు అందిస్తోంది.

సాధారణ వినియోగదార్లకు ఇప్పటికీ జీ మెయిల్​ సేవలు ఉచితంగానే అందిస్తుండగా... వాణిజ్య అవసరాలకు మాత్రం పెయిడ్​ సేవలందిస్తోంది.

AP Video Delivery Log - 0700 GMT News
Monday, 1 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0659: US IL Chicago Mayor Part must credit WFLD, No access Chicago; Part must credit Debbie Southorn, #StopLightfoot Campaign 4203771
New face, longtime leader vie for Chicago mayor
AP-APTN-0651: India Satellite No access India 4203770
India’s space agency launches 29 satellites
AP-APTN-0644: China Fentanyl AP Clients Only 4203769
China changes all fentanyl to controlled substance
AP-APTN-0642: US CA Nipsey Hussle 2 AP Clients Only 4203768
LA officials say rapper Nipsey Hussle shot dead
AP-APTN-0553: China New Zealand Part no access Hong Kong 4203767
Li welcomes New Zealand's Ardern to China
AP-APTN-0546: Malaysia NKorea Kim 3 AP Clients Only 4203766
Vietnam suspect's father looking forward to release
AP-APTN-0531: Japan Dolls AP Clients Only 4203764
Japanese dollmaker updates signs for new era
AP-APTN-0512: South Korea Chinese Soldiers AP Clients Only 4203763
SKorea to repatriate remains of Chinese soldiers
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.