ETV Bharat / business

రిలయన్స్​లో మరో సంస్థ భారీ పెట్టుబడి

జియో తర్వాత రిటైల్ వ్యాపారాలపై దృష్టి సారించిన రిలయన్స్​ భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఇప్పటికే రిలయన్స్ రిటైల్​లో ప్రముఖ ఈక్విటీ సంస్థలు సిల్వర్​ లేక్​, కేకేఆర్ వాటాలు కొనుగోలు చేయగా... తాజాగా జనరల్​ అట్లాంటిక్​ రూ.3,675 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది.

reliance ga
రిలయన్స్​ రిటైల్​
author img

By

Published : Sep 30, 2020, 10:06 AM IST

రిలయన్స్ జియో తరహాలోనే ఆ సంస్థ రిటైల్​ వ్యాపారాల్లో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. తాజాగా అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ జనరల్​ అట్లాంటిక్​.. రిలయన్స్ రిటైల్​లో రూ.3,675 కోట్లతో 0.84 శాతం వాటాను కొనుగోలు చేయనుంది.

రిలయన్స్​ రిటైల్​లో పెట్టుబడులు పెట్టే మూడో ప్రైవేట్ ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్. ఇప్పటికే సిల్వర్​ లేక్​ రూ.7,500 కోట్లు, కేకేఆర్​ 5,550 కోట్లతో వాటాలు కొనుగోలు చేశాయి.

ప్రస్తుతం జనరల్​ అట్లాంటిక్​తో ఒప్పందం పూర్తయితే రిలయన్స్ రిటైల్ ఈక్విటీ విలువ రూ.4.285 లక్షల కోట్లకు చేరనుంది.

ఇదీ చూడండి: రిలయన్స్​ రిటైల్​లో కేకేఆర్​ భారీగా పెట్టుబడులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.