ETV Bharat / business

బెంజ్​కే మళ్లీ లగ్జరీ కార్ల మార్కెట్​ కింగ్​ కిరీటం - లగ్జరీ కార్ల లీడర్​

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్​ బెంజ్​ భారత్​లో మరోసారి సత్తా చాటింది. వరుసగా ఐదో ఏటా లగ్జరీ కార్ల సెగ్మెంట్​లో మార్కెట్​ లీడర్​గా నిలిచింది.

BENZ
బెంజ్​ ఇండియా
author img

By

Published : Jan 11, 2020, 5:45 AM IST

దేశీయ విపణిలో లగ్జరీ కార్ల సెగ్మెంట్​లో 2019లోనూ మార్కెట్ లీడర్​గా నిలిచినట్లు మెర్సిడేజ్​​ బెంజ్​ ఇండియా ప్రకటించింది. మెర్సిడేజ్ బెంజ్​ ఈ ఘనత సాధించడం వరుసగా ఇది ఐదో సంవత్సరం. 2019లో మెర్సిడెజ్​ బెంజ్​ ఇండియా మొత్తం 13,786 యూనిట్లు విక్రయించింది.

మార్కెట్​ లీడర్​గా నిలిచినప్పటికీ.. 2018తో పోలిస్తే 2019లో మెర్సిడెజ్​ బెంజ్​ కార్ల విక్రయాలు 11.3 శాతం తగ్గాయి.

గత ఏడాది డిసెంబర్​ త్రైమాసికంలో బెంజ్​ విక్రయాలు 3.3 శాతం వృద్ధితో 3,781 యూనిట్లుగా ఉన్నాయి. త్రైమాసిక అమ్మకాల్లో బెంజ్​కు ఇదే అత్యధిక స్థాయి.

ఈ ఏడాదీ విక్రయాల్లో వృద్ధి నమోదవుతుందని సంస్థ ధీమా వ్యక్తం చేసింది. ఈ నెల 28న కొత్త జీఎల్​ఈ మోడల్​ను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

ఇదీ చూడండి:కొచ్చర్​ దంపతులకు ఈడీ షాక్​.. ఆస్తుల అటాచ్

Intro:Body:

blank

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.