ETV Bharat / business

బీఎస్​ఎన్​ఎల్ బ్రాడ్​బ్యాండ్​పై సూపర్​ ఆఫర్స్​ - ఉచిత అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం

రూ.499 బ్రాడ్​బ్యాండ్ కనెక్షన్ ఉన్న వినియోగదార్లకు ఉచిత అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం ఇవ్వనున్నట్లు ప్రకటించింది బీఎస్​ఎన్​ఎల్​. ఇప్పటికే ఉన్న వినియోగదార్లతో పాటు కొత్తగా వచ్చే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని ఆ సంస్థ తెలిపింది.

బీఎస్​ఎన్​ఎల్
author img

By

Published : Jul 13, 2019, 3:39 PM IST

ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం బీఎస్​ఎన్​ఎల్ బ్రాడ్​ బ్యాండ్​ వార్షిక క్యాష్ బ్యాక్ ఆఫర్లను సవరించింది. రూ.499 బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ ఉన్న వినియోగదార్లకు ఉచిత అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం ఇవ్వనుంది. ఇంతకుముందు రూ.745 కన్నా ఎక్కువ ధర ప్లాన్​లో ఉన్న వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్​ ఇచ్చేది బీఎస్​ఎన్​ఎల్​.

మరిన్ని ఆఫర్లు ఇవే...

రూ.499 లోపు బ్రాడ్ బ్యాండ్ ప్లాన్​లో ఉన్న వారికి ఉచితంగా అమెజాన్ ప్రైమ్ సభ్యత్వంతో పాటు 15 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించింది బీఎస్​ఎన్​ఎల్​. రూ.499 నుంచి రూ.900 ప్లాన్​లో ఉన్న వారికి 20 శాతం క్యాష్ బ్యాక్, రూ. 900లకు పైగా ప్లాన్​లో ఉన్న వినయోగదార్లకు 25 శాతం క్యాష్ బ్యాక్ ఇస్తున్నట్లు తెలిపింది.
బీఎస్​ఎన్​ఎల్​ డీఎస్​ఎల్​, భారత్​ ఫైబర్​, బీబీఓ వైఫై వినియోగిస్తున్న పాత వినియోగదార్లకు, కొత్తగా కనెక్షన్ తీసుకునే వారికి కూడా ఈ ఆఫర్​ వర్తిస్తుందని ఆ సంస్థ తెలిపింది.

ఇదీ చూడండి: సగం ధరకే అమెజాన్ ప్రైమ్ సబ్​స్క్రిప్షన్​!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding USA, Canada and the UK with the exception of BBC Worldwide. Scheduled news bulletins only. Max use 2 minutes. Use within 48 hours. No archive. No internet. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Dignity Health Sports Park, Los Angeles, California, USA. 12th July 2019.
1. 00:00 Wide shot of pitch
1st half:
2. 00:10 Rolf Feltscher (LA Galaxy) goal for Galaxy and 1-0 in 2nd minute
3. 00:35 Feltscher hits crossbar with header in 23rd minute
4. 00:43 Replays
2nd half:
5. 00:52 Valeri Qazaishvili goal for Earthquakes to level 1-1 in 61st minute
6. 01:19 Danny Hoesen (San Jose Earthquakes) goal for Earthquakes to lead 2-1 in 64th minute
7. 01:44 Jackson Yueill (San Jose Earthquakes) goal for Earthquakes to lead 3-1 in 85th minute
8. 02:08 End of match
SCORE: San Jose Earthquakes 3, Los Angeles Galaxy 1
SOURCE: IMG Media
DURATION: 02:30
STORYLINE:
The San Jose Earthquakes erased a 1-0 deficit with three second half goals in a 3-1 victory in Los Angeles over the Galaxy.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.