ETV Bharat / business

పండుగ సీజన్​లో సరికొత్త మొబైల్​ ఫోన్లు - MI

పండుగ సీజన్​ నేపథ్యంలో స్మార్ట్​ ఫోన్ తయారీ సంస్థలు ఇటీవల సరికొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేశాయి. వాటిలో కొన్ని ప్రీమియం, బడ్జెట్​ ఫోన్ల పూర్తి వివరాలు మీకోసం.

పండుగ సీజన్​లో సరికొత్త మొబైల్​ ఫోన్లు
author img

By

Published : Sep 28, 2019, 3:32 PM IST

Updated : Oct 2, 2019, 8:48 AM IST

పండుగ సీజన్​తో పాటు.. మార్కెట్లో పెరుగుతున్న పోటీని ఎదుర్కొనేందుకు ఇటీవలి కాలంలో భారీగా స్మార్ట్ ఫోన్లను విడుదల చేశాయి దిగ్గజ సంస్థలు. భారీ అంచనాలు మధ్య విడుదలైన ఫోన్లు.. వాటి పూర్తి వివరాలు ఇవే..

వన్​ప్లస్​ 7టీ..

ఈ వారం విడుదలైన ప్రీమియం ఫోన్లలో భారీ అంచనాల మధ్య విడుదలైన వాటిలో వన్​ప్లస్ 7టీ​ ముందు వరుసలో ఉంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న వన్​ప్లస్​ 7కు కొనసాగింపుగా.. వన్​ప్లస్​ 7టీని తీసుకువచ్చింది ఈ సంస్థ. 8జీబీ ర్యామ్​, 128 జీబీ రోమ్​.. 8జీబీ ర్యామ్​, 256 రోమ్​.. రెండు వేరియంట్లలో ఈ మోడల్​ను తీసుకువచ్చింది వన్​ప్లస్​. వీటి ధరలు వరుసగా రూ.37,999.. రూ.39,999గా నిర్ణయిచింది. ఈ ఫోన్​ అమెజాన్​లో నేటి నుంచి కొనుగోళ్లకు అందుబాటులోకి వచ్చింది.

వన్​ప్లస్​ 7టీ ఫీచర్లు

  • 6.55 అంగుళాల ఫ్లూయిడ్​ అమెలోయిడ్​ డిస్​ప్లే
  • 48+16+12 ఎంపీలతో వెనుకపైపు మూడు కెమెరాలు
  • 16 ఎంపీల సెల్ఫీ కెమెరా
  • 3,800 ఎంఏహచ్ బ్యాటరీ
  • స్నాప్​డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్​
  • ఆండ్రాయిడ్ వీ (10క్యూ) ఆధారిత ఆక్సీజన్ ఓఎస్​

మూడు కెమెరాలతో బడ్జెట్​ ఫోన్​

బడ్జెట్ సెగ్మెంట్​లో మూడు కెమెరాలతో లెనోవో ఇటీవల కొత్త మోడల్​ను విడుదల చేసింది. కే10 ప్లస్​ పేరుతో మార్కెట్లోకి విడుదైన ఈ ఫోన్​ 3 జీబీ ర్యామ్​,64 జీబీ రోమ్​తో అందుబాటులోకి తెచ్చింది. దీని ధర రూ.10,999గా నిర్ణయించింది లెనోవో. సెప్టెంబర్​ 30 నుంచి కొనుగోళ్లకు అందుబాటులో ఉండనుంది ఈ ఫోన్​.

కే10 ప్లస్​ ఫీచర్లు..

  • 6.22 అంగుళాల హెచ్​డీ ప్లస్​ డిస్​ప్లే
  • ఆక్టాకోర్​ 632 క్వాల్​కామ్​ స్నాప్​ డ్రాగన్ ప్రాసెసర్
  • 13 ఎంపీ+5ఎంపీ+ 8ఎంపీలతో వెనుకవైపు మూడు కెమెరాలు (ఏఐ అనుసంధానం)
  • 16 మెగా పిక్సల్​ సెల్ఫీ కెమెరా
  • 4,050 ఎంఏహెచ్ బ్యాటరీ.. ఫాస్ట్ ఛార్జింగ్​ సపోర్ట్

రెండు సెల్పీ కెమెరాలతో తొలి ఫోన్​..

రెండు సెల్ఫీ కెమెరాలతో చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం వివో సరికొత్త ప్రీమియం స్మార్ట్​ఫోన్​ను ఇటీవల ఆవిష్కరించింది. వీ17 ప్రో పేరుతో.. 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజి సామర్థ్యంతో ఈ ఫోన్​ను అందుబాటులోకి తెచ్చింది. దీని ధర రూ.29,900గా నిర్ణయించింది వివో. ఈ ఫోన్ ఇప్పటికే కొనుగోళ్లకు అందుబాటులో ఉంది.

వీ17 ప్రో ప్రత్యేకతలు

  • 6.44 అంగుళాల తెర
  • 32+8 మెగాపిక్సెల్‌ పాప్‌-అప్‌ సెల్ఫీ కెమెరాలు
  • వెనుక 48+13+8+2 ఎంపీలతో వెనుకవైపు నాలుగు కెమెరాలు
  • 4100 ఎంఏహెచ్‌ బ్యాటరీ
  • క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 675 ప్రాసెసర్‌

రెడ్​ మీ 8ఏ

బడ్జెట్ స్మార్ట్ ఫోన్లతో వినియోగదారులకును ఎక్కువగా ఆకర్షించే షియోమి సరికొత్త మోడల్​ను మార్కెట్లో విడుదల చేసింది. రెడ్​ మీ 8ఏ పేరుతో.. స్మార్ట్ దేశ్​కా ధమ్​దార్ అనే నినాదంతో ఈ ఫోన్​ను పరిచయం చేసింది. 2 జీబీ ర్యామ్​/32 జీబీ రోమ్​.. 3 జీబీ ర్యామ్/32 జీబీ రోమ్ రెండు వేరియంట్లలో ఈ ఫోన్​ను ఆవిష్కరిచింది. వీటి ధరలు వరుసగా...రూ.6,499, రూ.6,999గా నిర్ణయించింది రెడ్​ మీ. ఈ ఫోన్ సెప్టెంబర్ 30 నుంచి కొనుగోళ్లకు అందుబాటులోకి రానుంది.

రెడ్​ మీ 8ఏ ఫీచర్లు..

  • 6.22 అంగుళాల డాట్​ నాచ్ డిస్​ప్లే
  • 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ.. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
  • క్వాల్​కామ్​ స్నాప్​డ్రాగన్ 439 ప్రాసెసర్
  • 12 ఎంపీల ఏఐ రియర్​ కెమెరా
  • 8 మెగా పిక్సెల్​ సెల్ఫీ కెమెరా

ఇదీ చూడండి: బంగారంపై పెట్టుబడులు ప్రస్తుతం మంచివేనా?

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Bogota - 27 September 2019
1. Various of student protest
2. Riot police in street
3. Various of masked protesters vandalising the Colombian Institute for the Finance of Higher Education
4. Longshot of masked protesters smashing windows with bricks, incendiary bombs thrown
5. Protesters amid plume of smoke
6. Various of riot police on-site, protesters throwing rocks and incendiary bombs at them
7. Black-clad riot police storming in and firing tear gas towards protesters
8. Various of motorcycle police going after protesters
9. Protester being detained
10. Riot police firing stun grenades in square
11. Incendiary bomb burning on ground
12. Various of riot police firing stun grenades
13. Riot police officer walking through tear gas smoke
STORYLINE:
A student protest in Bogota turned violent on Friday when masked men vandalised a building and riot police responded with tear gas and stun grenades.
Students of the Colombian capital's District University began protesting on Monday after corruption allegations within their school surfaced.
They were dispersed by riot police who used tear gas and water cannons, which triggered more students from other departments to turn out on Wednesday, in response to what they saw as excessive use of force by police.
On Friday, the students returned for a peaceful demonstration, which escalated when masked men began vandalising the Institute for the Finance of Higher Education building.
Riot police responded with tear gas and stun grenades.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 2, 2019, 8:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.