ETV Bharat / business

పండుగ సీజన్​లో 'ఆటో' గేర్​ మారేనా...?

వాహనాలపై జీఎస్టీ తగ్గింపు ఉండదని స్పష్టమైన నేపథ్యంలో.. పరిశ్రమ వర్గాలకు సియామ్ కీలక సూచనలు చేసింది. వాహన తయారీ సంస్థలు స్వయంగా అమ్మకాలు పెంచుకునే మార్గాలపై దృష్టి సారించాలని పిలుపునిచ్చింది. పండుగ సీజన్​లో వాహనాలకు డిమాండు పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

సియామ్
author img

By

Published : Sep 21, 2019, 7:28 PM IST

Updated : Oct 1, 2019, 12:14 PM IST

ఆటోమొబైల్​ రంగ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పరిశ్రమ వర్గాలు సొంతంగానే పరిష్కారం కనుగొనాలని భారత వాహన తయారీదారుల సంఘం (సియామ్​) పిలుపునిచ్చింది. వాహనాలపై జీఎస్టీ తగ్గింపు ఉండదని తాజాగా స్పష్టమైన నేపథ్యంలో.. ఆటో మొబైల్​ సంస్థలు స్వయంగా డిమాండ్ పెంచుకునే ప్రణాళికలు రచించాలని సియామ్ సూచించింది.

గత కొన్నేళ్లలో ఎన్నడూ లేనంతగా వాహన రంగం సంక్షోభంలో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో అమ్మకాలను ప్రోత్సహించేందుకు జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని వాహన తయారీ సంస్థలు ప్రభుత్వానికి విన్నవించాయి.

"ఇటీవల జరిగిన 37వ జీఎస్టీ మండలి సమావేశంలో వాహనాలపై పన్ను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గుతుందని ఆటో మొబైల్​ రంగం భారీ ఆశలు పెట్టుకుంది. ఈ సమావేశం తర్వాత వాహనాలపై ఎలాంటి పన్ను తగ్గింపు ఉండదని స్పష్టమైంది." - రాజన్ వాద్రా, సియామ్ అధ్యక్షుడు

అయితే ప్రస్తుతం 60 శాతం ఆటోమొబైల్ విడిభాగాలు 18 శాతం జీఎస్టీ శ్లాబులో ఉండగా.. 40 శాతం మాత్రమే 28 శాతం శ్లాబు​లో ఉండటం గమనార్హం.
జీఎస్టీ తగ్గించనప్పటికీ.. పండుగ సీజన్ నేపథ్యంలో అమ్మకాల పెరుగుతాయని ఆశిస్తున్నట్లు వాద్రా తెలిపారు. సబ్ సెగ్మెంట్​లోని 10-13 సీటర్​ (నాలుగు మీటర్ల కన్న తక్కువ పొడవు) వాహనాలపై కాంపన్​సేషన్​ సెస్ తగ్గింపు ఇందుకు ప్రోత్సాహమందిస్తుందని ఆయన అంచనా వేశారు.

వృద్ధికి ఊతమందించే దిశగా ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన ఉద్దీపనలు పరిశ్రమ వర్గానికి మేలు చేస్తాయని వాద్రా అన్నారు. మార్కెట్​ స్థిరీకృతమై ఆదాయం సౌకర్యవంతమైన స్థాయికి చేరినప్పుడు.. ప్రభుత్వం వాహనాలపై జీఎస్టీ తగ్గిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: హౌడీ మోదీ: వాణిజ్య విభేదాలకు తెర పడేనా...?

AP Video Delivery Log - 1200 GMT ENTERTAINMENT
Saturday, 21 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1014: Italy Versace Content has significant restrictions, see script for details 4231024
Jennifer Lopez struts the runway in updated version of Grammys iconic green jungle print dress at Versace Spring-Summer 2020 show
AP-APTN-1003: US Emmy Nominees Reception AP Clients Only 4231060
Actors talk Emmy prep, bidding farewell to 'Game of Thrones,' 'Veep' and 'Fleabag'
AP-APTN-0909: US WA Surfing Orcas Must credit KOMONEWS.COM; No access Seattle market; No access by US Broadcast Networks; No re-sale, re-use or archive 4231063
Orcas catch a wave in Puget Sound near Seattle
AP-APTN-0836: Italy Marras Content has significant restrictions, see script for details 4231050
Antonia Marras shows his Spring-Summer 2020 collection at Milan Fashion Week
AP-APTN-0831: ARCHIVE Julie Andrews AP Clients Only 4231049
The American Film Institute is honoring Julie Andrews with its Life Achievement Award
AP-APTN-0046: US Friends Content has significant restrictions, see script for details 4231034
25 years later, a new generation gets immersed in ‘Friends’
AP-APTN-2347: US Red Panda Cub Part Must Credit Milwaukee County Zoo 4231045
Milwaukee zoo debuts red panda cub
AP-APTN-2343: US Thunberg Rally Content has significant restrictions, see script for details 4231044
Jaden Smith teams up with teen activist Greta Thunberg at massive climate rally
AP-APTN-2252: Italy Blumarine Content has significant restrictions, see script for details 4231035
Florals,chiffon, charmeuse, cashmere, highlight Blumarine's latest collection
AP-APTN-2230: US Friends Phoebes AP Clients Only 4231032
25 Phoebe look-a-likes sing 'Smelly Cat' in New York City to encourage 'Friends' fans to adopt a cat and celebrate 25th anniversary
AP-APTN-2155: US Hollywood Stylists Content has significant restrictions, see script for details 4231028
Married celeb stylists bring their work and lives to reality TV with 'Styling Hollywood' for Netflix
AP-APTN-2150: Italy Misha Nonoo Royals AP Clients Only 4231026
Meghan Markle and Prince Harry, Katy Perry, Orlando Bloom, Ivanka Trump, and others attend Misha Nonoo's wedding in Rome
AP-APTN-2047: US Lilly Singh Content has significant restrictions, see script for details 4231010
Lilly Singh isn't shying away from the significance of her new late night show on NBC
AP-APTN-1559: UK CE Giles Martin Rocketman Content has significant restrictions, see script for details 4230988
'Rocketman' musical supervisor Giles Martin: 'Taron couldn't have given it any more'
AP-APTN-1522: US Day6 Content has significant restrictions, see script for details 4230979
As Day6 begin their american tour, frontman Jae Park says he's aware Korean rock bands are rare; says he'd be open to playing North Korea
AP-APTN-1522: France Notre Dame AP Clients Only 4230970
Notre Dame's bronze rooster goes on display
AP-APTN-1453: US CE Tanya Tucker Content has significant restrictions, see script for details 4230964
Tanya Tucker talks about her beginnings as a child star
AP-APTN-1443: US CE Melanie Martinez Content has significant restrictions, see script for details 4230965
Singer Melanie Martinez says she was bullied in school by boys
AP-APTN-1401: UK Dexter Fletcher Content has significant restrictions, see script for details 4230958
Director Dexter Fletcher chats about Taron and Elton's friendship, life since 'Rocketman'
AP-APTN-1339: South Korea Oppa Tour AP Clients Only 4230954
'Oppa' tour guide service in South Korea for visiting Hallyu fans
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 1, 2019, 12:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.