ETV Bharat / business

యాపిల్​, గూగుల్​ను వెనక్కు నెట్టేసిన అమెజాన్​ - 100 టాప్​ బ్రాండ్స్​-2019

అంతర్జాతీయ బ్రాండ్​ రారాజు గూగుల్​ స్థానాన్ని వ్యాపార దిగ్గజం అమెజాన్​ కైవసం చేసుకుంది. ​గూగుల్​, యాపిల్​ సంస్థలను దాటుకుని అత్యంత విలువైన బ్రాండ్​గా మొదటి స్థానాన్ని ఆక్రమించింది అమెజాన్​.

అమెజాన్​
author img

By

Published : Jun 11, 2019, 5:23 PM IST

ఆన్​లైన్​ వ్యాపార దిగ్గజం అమెజాన్​ మరో ఘనత సాధించింది. ఇంటర్నెట్​ సంచలనం గూగుల్​ను దాటేసి అత్యంత విలువైన బ్రాండ్​గా మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రపంచ మార్కెట్​ పరిశోధక సంస్థ 'కంటార్​' విడుదల చేసిన '100 టాప్​ బ్రాండ్స్​-2019' జాబితాలో యాపిల్, గూగుల్​ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

మొదటి స్థానంలో ఉన్న గూగుల్​ను మూడో స్థానానికి నెట్టింది అమెజాన్​. యాపిల్​ మాత్రం తన రెండో స్థానాన్ని పదిలపరుచుకుంది. గతేడాదితో పోలిస్తే 52 శాతం పెరిగిన అమెజాన్​ బ్రాండ్​ విలువ 315 బిలియన్​ డాలర్లకు చేరుకుంది.

మొదటి 8 స్థానాల్లో...

  1. అమెజాన్​ - 315 బిలియన్ డాలర్లు
  2. యాపిల్​ - 309.5 బిలియన్​ డాలర్లు
  3. గూగుల్​ - 309 బిలియన్​ డాలర్లు
  4. మైక్రోసాఫ్ట్​- 251 బిలియన్​ డాలర్లు
  5. వీసా- 178 బిలియన్​ డాలర్లు
  6. ఫేస్​బుక్​ - 159 బిలియన్​ డాలర్లు
  7. అలీబాబా - 131.2 బిలియన్​ డాలర్లు
  8. టెన్సెంట్​- 130.9బిలియన్​ డాలర్లు

ఈ 100 స్థానాల్లో 23 ఆసియాకు చెందినవి కాగా అందులో 15 సంస్థలు చైనావే. ఆసియా పరంగా చూస్తే చైనా ఆన్​లైన్​ రిటైల్​ సంస్థ అలీబాబా మొదటి స్థానంలో నిలిచింది.

అమెజాన్​ ప్రస్థానం

1994లో అమెరికాలోని సియాటెల్​ వేదికగా అమెజాన్​ను జెఫ్​ బెజోస్​ ప్రారంభించారు. కొత్త తరహా ఆదాయ వనరులను అమెజాన్​ సృష్టించింది. మంచి సేవలందిస్తూ పోటీదారులను వెనక్కునెడుతూ ముందుకుసాగింది.

ఇదీ చూడండి: 'వార్తలు వారివి... కోట్ల డాలర్లు గూగుల్​వి'

Dibrugarh (Assam), June 11 (ANI): Setting a precedent of communal harmony to the world is a Hindu family living in the Chabua village of Assam's dibrugarh district, who has been taking care of a dargah for the last fifty years. Belonging to a century-old saint, Hazarat Syed Abdullah Enayatullah who always worked for the welfare of humanity, today the dargah attracts devotees from different parts of Assam. For the last three years, Sanjay Prasad, one among the family members has been taking care of the dargah. The Prasad family is really an inspiration to the world. Its people like them to reinforce our faith in love and compassion and teach us that religion is not meant to divide people but to unite them.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.