ETV Bharat / business

జియో యూజర్లకు గుడ్​న్యూస్​- ఇక అన్ని కాల్స్​ ఫ్రీ! - #etv bharat

All calls from Jio to other networks in India to be free from Jan 1, 2021
జియో యూజర్లకు గుడ్​న్యూస్​- ఇక అన్ని కాల్స్​ ఫ్రీ!
author img

By

Published : Dec 31, 2020, 1:47 PM IST

Updated : Dec 31, 2020, 2:07 PM IST

13:42 December 31

జియో యూజర్లకు గుడ్​న్యూస్​- ఇక అన్ని కాల్స్​ ఫ్రీ!

నూతన సంవత్సరం ప్రారంభానికి ముందు వినియోగదారులకు రిలయన్స్ జియో శుభవార్త చెప్పింది. జియో నుంచి దేశంలోని ఇతర నెట్​వర్క్స్​కు చేసే కాల్స్​ అన్నీ ఇకపై ఉచితమేనని ప్రకటించింది. ఈ విధానం జనవరి 1 నుంచి అమలవుతుందని తెలిపింది. ఇంటర్​కనెక్ట్​ యూసేజ్​ ఛార్జ్​ విధానం నేటితో ముగిసిపోనుండడమే ఇందుకు కారణమని తెలిపింది రిలయన్స్ జియో.

ప్రస్తుతం ఇతర నెట్​వర్క్స్​కు చేసే కాల్స్​కు ప్రతి నిమిషానికి 6 పైసలు వసూలు చేస్తోంది జియో.

Last Updated : Dec 31, 2020, 2:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.