ETV Bharat / business

భారీ నియామకాలతో.. ఫ్రెషర్స్​కు విప్రో శుభవార్త!

Wipro Jobs For Freshers: నిరుద్యోగులకు దేశీయ ఐటీ దిగ్గజం విప్రో శుభవార్త తెలిపింది. నియామకాల కోసం.. 2020,2021, 2022లో ఇంజినీరింగ్ పూర్తిచేసిన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అప్లికేషన్​కు జనవరి 31 చివరి తేదీ.

Wipro
విప్రో
author img

By

Published : Jan 3, 2022, 5:10 PM IST

Wipro jobs for freshers: దేశీయ ఐటీ దిగ్గజం విప్రో.. ఫ్రెషర్స్​కు శుభవార్త అందించింది. 'ఎలైట్ నేషనల్ టాలెంట్ హంట్​​' ప్రోగ్రాం కింద 2020,2021, 2022లో ఇంజినీరింగ్ పూర్తిచేసిన, పూర్తిచేయనున్న వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అప్లికేషన్​కు చివరి తేదీ జనవరి 31. దరఖాస్తుకు 25ఏళ్ల వయసు పరిమితిని విధించింది.

వృత్తి: ప్రాజెక్ట్​ ఇంజినీర్

వేతనం: సంవత్సరానికి ​రూ.3.5లక్షలు

ఎవరెవరు అర్హులంటే..?

  • బీఈ/బీటెక్​(కంప్యూటర్ డిగ్రీ)
  • ఎంఈ/ఎంటెక్​(5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు)
  • ఫ్యాషన్​ టెక్నాలజీ, టెక్స్​టైల్​ ఇంజినీరింగ్​, అగ్రికల్చర్​ అండ్ ఫుడ్ టెక్నాలజీ మినహా ఇంజినీరింగ్​లో అన్ని బ్రాంచ్​లు
  • ఇంజినీరింగ్​లో ఉత్తీర్ణత: 60.. అంతకంటే ఎక్కువ శాతం.
  • ఉత్తీర్ణత సంవత్సరం: 2022
  • 12వ తరగతి: 60 అంతకంటే ఎక్కువ శాతం
  • అభ్యర్థులు భారత పౌరులై ఉండాలి. ఇతర దేశస్థులైతే పీఐఓ లేదా ఓసీఐ కార్డు కలిగిఉండాలి.
  • నేపాల్, భూటాన్ దేశస్థులు వారి పౌరసత్వ ధ్రువపత్రాన్ని సమర్పించాలి.
  • గడిచిన 6 నెలల్లో విప్రో నిర్వహించిన సెలక్షన్ పద్ధతిలో పాల్గొన్న అభ్యర్థులు దరఖాస్తుకు అనర్హులు.

ఇదీ చూడండి: LPG Cylinder Price: గుడ్​ న్యూస్​.. తగ్గిన గ్యాస్ ధర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.