ETV Bharat / business

'ఆగస్టుకు ముందే అంతర్జాతీయ విమాన సేవలు' - latest news about international flights

ఆగస్టు కంటే ముందే అంతర్జాతీయ విమాన ప్రయాణాలు పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నామని పౌర విమానయాన మంత్రి హర్​దీప్​ సింగ్​ పూరీ అన్నారు. మే 25 నుంచి దేశీయ విమాన ప్రయాణాలు ప్రారంభంకానున్న వేళ ఈ వ్యాఖ్యలు చేశారు.

Will try to restart international flights before August: Puri
'ఆగస్టుకు ముందే అంతర్జాతీయ విమాన సేవలు'
author img

By

Published : May 23, 2020, 3:50 PM IST

దేశీయ విమాన ప్రయాణాలను మే 25 నుంచి పునరుద్ధరిస్తామని ప్రకటించిన కేంద్ర పౌరవిమానయాన శాఖ.. అంతర్జాతీయ సర్వీసులపైనా దృష్టి పెట్టింది. ఆగస్టుకు ముందే అంతర్జాతీయ విమాన సేవలు పునఃప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నట్లు విమానయానమంత్రి హర్​దీప్​ సింగ్​ పూరీ వెల్లడించారు.

"అంతర్జాతీయ విమాన సేవలు పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నాం. వాటిని ఆగస్టు లేదా సెప్టెంబరు కంటే ముందే ప్రారంభించవచ్చు. తేదీని మాత్రం చెప్పలేను. అయితే పూర్తి స్థాయిలో మొదలుకాకపోవచ్చు."

-హర్​దీప్ సింగ్ పూరీ, పౌరవిమానయాన మంత్రి

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మార్చి 25న కేంద్ర ప్రభుత్వం లాక్​డౌన్​ విధించింది. ఆ రోజు నుంచే దేశీయ, అంతర్జాతీయ పౌర విమానయాన సేవలు రద్దు చేసింది.

ఇదీ చూడండి: ఏడు కేటగిరీలుగా విమాన టికెట్​ ధరలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.