ETV Bharat / business

కరోనా పన్ను విధింపుపై నిర్మల స్పష్టత

కరోనా సంబంధిత పన్ను విధింపు గురించి తమ ప్రభుత్వం ఎప్పుడూ ఆలోచించలేదని అన్నారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​. వార్షిక బడ్జెట్​.. దిశాత్మక మార్పును తీసుకొస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

author img

By

Published : Feb 7, 2021, 2:28 PM IST

India has found a way to survive
'కరోనా పన్ను విధింపు గురించి ఆలోచనే లేదు'

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి చెందిన దేశాలు కూడా కరోనా మహమ్మారితో అతలాకుతలమైన సమయంలో.. మనుగడ కోసం భారత్​ మాత్రం ఓ మార్గాన్ని అన్వేషించిందని అన్నారు.

కరోనాకు సంబంధించి పన్ను/సెస్​ విధించాలనే ఎలాంటి ఆలోచనలు ప్రభుత్వానికి లేవని ఆమె స్పష్టం చేశారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్​ దేశంలో దిశాత్మక మార్పును తీసుకొస్తుందని అన్నారు.

గత 3 నెలల్లో జీఎస్​టీ ఆదాయం పెరిగిందని చెప్పుకొచ్చారు నిర్మల.

భారత ఆకాంక్షలు, అభివృద్ధి కోసం ఎస్​బీఐ వంటి పరిమాణంలో 20 సంస్థల అవసరం ఉందని నొక్కిచెప్పారు.

ప్రైవేటుకూ డీఎఫ్​ఐ..

డెవలప్​మెంట్​ ఫినాన్స్​ ఇన్​స్టిట్యూషన్​(డీఎఫ్​ఐ) ప్రతిపాదనను.. ఐడీబీఐ నుంచి తీసుకున్నట్లు తెలిపారు. ఇది ప్రభుత్వ రంగానికి మాత్రమే పరిమితం కాదని పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.