నిత్యం వచ్చే వాట్సాప్ సందేశాలతో ఫోన్ మెమోరీ నిండిపోతోందని ఆందోళన చెందుతున్నారా? ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభించనుంది. సందేశాలు సమయానుకూలంగా ఎప్పటికప్పుడు వాటంతటవే తొలగిపోయే వెసులుబాటుపై వాట్సాప్ సంస్థ దృష్టి సారించింది.
ఒక్క ఆప్షన్‌తో..
అయితే మనం తొలగించుకోవాలనుకున్న సందేశాలకు నిర్ణీత గడువును ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఒక గంట, ఒక రోజు, వారం, నెల, సంవత్సరం ఇలా తొలగింపు వ్యవధిని ఎంపిక చేసుకోవాలి. ప్రస్తుతానికి బీటా వెర్షన్లలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంది.
ఇదీ చదవండి: వాట్సాప్ రికార్డు: ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల యూజర్లు