ETV Bharat / business

ఆగష్టు 7న భారత్​ మార్కెట్లోకి 'వివో ఎస్​1' - ఓఎస్

వివో ఎస్​1 స్మార్ట్​ఫోన్ మూడు వేరియంట్లతో ఆగష్టు 7న భారత మార్కెట్లోకి విడుదల కాబోతోంది. బేస్​ మోడల్​ ధర రూ.17,990గా ఉంటుందని సమాచారం.

ఆగష్టు 7న భారత్​ మార్కెట్లోకి 'వివో ఎస్​1'
author img

By

Published : Jul 30, 2019, 3:10 PM IST

చైనా స్మార్ట్​ఫోన్ బ్రాండ్, వివో తన కొత్త 'ఎస్​' సిరీస్​ స్మార్ట్​ఫోన్​ 'వివో ఎస్​1'ను ఆగష్టు 7న భారత్​ మార్కెట్లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. అంతర్జాతీయ విపణిలో ఇప్పటికే ఈ మోడల్​ విడుదలైంది. అవే స్పెసిఫికేషన్లతో భారతీయులకు అందుబాటులోకి రానుంది.

భారత్​లో వివో ఎస్​1 ధరలు...

ఇండియాషాప్స్​.కామ్​ వెబ్​సైట్​ ప్రకారం... వివో ఎస్​ సిరీస్​ ఫోన్ మూడు వేరియంట్లతో భారత్​ మార్కెట్లోకి వస్తోంది. 4జీబీ ర్యామ్​, 128 జీబీ స్టోరేజి సామర్థ్యంగల 'వివో ఎస్​1' బేస్ మోడల్ ధర రూ.17,990 ఉంటుందని ఇండియాషాప్స్ పేర్కొంది.

6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్​గల రెండో మోడల్​ వివో ఎస్​1 ధర రూ.19,990లుగా ఉండబోతోంది. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్​ సామర్థ్యంగల మూడో మోడల్ ధర రూ.24, 990.

వివో ఎస్​1 ప్రత్యేకతలు

వివో ఎస్​1 ఇంటర్నేషన్​ వేరియంట్​లో (4 జీబీ, 6జీబీ, 8జీబీ)

ప్రాసెసర్ ​: ఆక్టా కోర్​ మీడియాటెక్​ హీలియో పి65 ప్రాసెసర్

స్టోరేజ్​ : 128 జీబీ వరకు

ఓఎస్​ : ఆండ్రాయిడ్​ 9 సహా వివో సొంత ఫన్​టచ్​ ఓఎస్​ 9

డిస్​ప్లే : 6.38 అంగుళాల పూర్తి​ హెచ్​డీ+​ సూపర్ అమోలెడ్ డిస్​ప్లే

బ్యాటరీ : 4500 ఎంఏహెచ్​ బ్యాటరీ

వాటర్​ డ్రాప్​ నాచ్​, స్లిమ్​ బెజల్స్

స్క్రీన్ రిజల్యూషన్ ​: 1080x2340 పిక్సెల్స్

కెమెరా : వివో ఎస్​1లోని వెనుక కెమెరా సెటప్​లో 16 ఎంపీ, 8 ఎంపీ, 2 ఎంపీ డెప్త్​ సెన్సార్​లు ఉంటాయి. ముందు వైపు 32 ఎంపీ ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్ సెల్ఫీ కెమెరా ఈ మోడల్ ప్రత్యేకత.

ఇన్​ డిస్​ప్లే ఫింగర్​ప్రింట్ సెన్సార్​, ఇంకా మరెన్నో ఫీచర్లు ఈ వివో ఎస్​1లో ఉన్నాయి.

ఇదీ చూడండి: 'కాఫీ డే' సిద్ధార్థకు అన్ని వేల కోట్లు అప్పులా..?

SNTV Daily Planning, 0700 GMT
Tuesday 30th July, 2019.
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Sao Paulo police hold a press conference on the rape allegations surrounding Paris Saint-Germain and Brazil superstar Neymar. Expect at 1700.
SOCCER: Pia Sundhage is presented as the new manager of the Brazil national women's team. Expect at 2100.
SOCCER: Highlights from the Audi Cup 2019 match between Real Madrid and Tottenham Hotspur. Expect at 1830.
SOCCER: Reaction following Real Madrid v Tottenham Hotspur in the Audi Cup. Expect at 2000.
SOCCER: Highlights from the Audi Cup 2019 match between Bayern Munich and Fenerbahce. Expect at 2100.
SOCCER: Reaction following Bayern Munich v Fenerbahce in the Audi Cup. Expect at 2230.
SOCCER: Highlights from the second leg of the Champions League Qualifier between Basel and PSV Eindhoven. Expect at 2030.
TENNIS: Highlights from the ATP World Tour 500 Citi Open tournament in Washington DC, USA. Coverage throughout the day's play.
CRICKET: Preview ahead of the 1st Ashes Test between England and Australia at Edgbaston in Birmingham. Expect Australia practice at 1100. Press conferences around 1300. England practice 1600.
CRICKET: India arrive in Fort Lauderdale, Florida ahead of their West Indies tour. Timings to be confirmed.
Regards,
SNTV London.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.