ETV Bharat / business

రూ.15 వేల లోపు ఉత్తమ స్మార్ట్​ఫోన్లు ఇవే! - మంచి కెమెరాతో లభించే బెస్ట్ బడ్జెట్ ఫోన్లు

ప్రస్తుతం బడ్జెట్ స్మార్ట్​ఫోన్లకు కొదవే లేదు. అన్ని ఫోన్ల ఫీచర్లు దాదాపు ఒకేలా కనిపిస్తాయి. దీని వల్ల బడ్జెట్ ఫోన్​ కొనాలనుకునే వారికి ఏ మోడల్ సరైందో ఎంచుకోవడం కష్టంగా మారింది. అలాంటి వారి కోసం బడ్జెట్​ సెగ్మెంట్​లో కొన్ని ఉత్తమమైన ఫోన్లు, వాటి ఫీచర్లు, ఇతర వివరాలతో ఓ ప్రత్యేక కథనం.

Best Smartphones in Market
మార్కెట్లో ఉన్న ఉత్తమ బడ్జెట్ ఫోన్లు
author img

By

Published : Apr 15, 2021, 5:30 PM IST

భారత స్మార్ట్​ఫోన్​ మార్కెట్లో బడ్జెట్​ ఫోన్లకే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. చాలా మంది రూ.15 వేల లోపు ధరతో.. మంచి ఫీచర్లు, భారీ కెమెరా (పిక్సెళ్ల పరంగా) ఉన్న ఫోన్ కొనుగోలు చేసిందుకు మొగ్గు చూపుతారు.

ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని దాదాపు అన్ని స్మార్ట్​ఫోన్​ కంపెనీలు బడ్జెట్​ సెగ్మెంట్​లో కొత్త కొత్త మోడళ్లను దించుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ సెగ్మెంట్​లో పోటీతత్వం పెరిగి.. ఉత్తమ ఫీచర్లు ఉన్న మోడళ్లు అందుబాటులో ధరలో లభిస్తున్నాయి.

మరి ప్రస్తుతం మార్కెట్లో.. రూ.15వేల లోపు ధర ఉన్న బెస్ట్ స్మార్ట్​ఫోన్లు, వాటి ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

రెడ్ మీ నోట్ 10..

బడ్జెట్ సెగ్మెంట్​లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో సరికొత్త ఫోన్లను విడుదల చేసే కంపెనీల్లో షియోమీ ముందు వరుసలో ఉంటుంది. ఇటీవలే రెడ్ మీ నోట్ 10ను విడుదల చేసింది.

ఫీచర్లు..

  • 6.43 అంగుళాల డిస్​ప్లే
  • క్వాల్​కమ్ స్నాప్​డ్రాగన్ 678 ప్రాసెసర్
  • 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్​
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • వెనుక నాలుగు కెమెరా (48ఎంపీ+ 8ఎంపీ + 2ఎంపీ + 2ఎంపీ)
  • 13 మెగా పిక్సెళ్ల సెల్ఫీ కెమెరా
  • ప్రారంభ ధర రూ.11,999
    Redmi Note 10
    రెడ్​మీ నోట్​ 10

మోటోరోలా మోటో జీ30

మోటో జీ30 సరికొత్త డిజైన్​తో విడుదలైంది. డ్యూడ్రాప్ నాచ్​ దీని ప్రత్యేకత. దీనికి ఐపీ52 వాటర్ రెసిస్టన్స్ రేటింగ్ ఉంది. సాప్ట్​వేర్ క్లీన్​గా , బోట్​వేర్ లేకుండా ఉంటుంది.

ఫీచర్లు..

  • 6.50 అంగుళాల డిస్​ప్లే
  • క్వాల్​కమ్ స్నాప్​డ్రాగన్ 632 ప్రాసెసర్
  • 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్​
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • వెనుక వైపు నాలుగు కెమెరాలు (64ఎంపీ+ 8ఎంపీ + 2ఎంపీ + 2ఎంపీ)
  • 13 మెగా పిక్సెళ్ల సెల్ఫీ కెమెరా
  • రూ.10,999 ప్రారంభ ధర
    Moto G30
    మోటో జీ30

పోకో ఎం3

ఇందులో కూడా డ్యూడ్రాప్ నాచ్ డిస్​ప్లే ఉంది. బడ్జెట్​ ధరలో ప్రీమియం లుక్ దీని సొంతం.

ఫీచర్లు..

  • 6.53 అంగుళాల డిస్​ప్లే
  • క్వాల్​కమ్ స్నాప్​డ్రాగన్ 662 ప్రాసెసర్
  • 6 జీబీ ర్యామ్​, 64 జీబీ స్టోరేజ్​
  • 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం
  • 48ఎంపీ+ 2ఎంపీ + 2ఎంపీ వెనుక కెమెరా
  • 8 మెగా పిక్సెళ్ల సెల్ఫీ కెమెరా
  • ప్రారంభ ధర - రూ.10,999
    Poco M3
    పోకో ఎం3

పోకో ఎక్స్ 3

భారీ బ్యాటరీ, అధునాతన ప్రాసెసర్​తో పోకో ఎక్స్ 2 మార్కెట్లోకి వచ్చింది. సెల్ఫీ కెమెరా ఈ ఫోన్​కు ప్రత్యేక ఆకర్షణ.

ఫీచర్లు..

  • 6.67 అంగుళాల డిస్​ప్లే
  • క్వాల్​కమ్ స్నాప్​డ్రాగన్ 732జీ ప్రాసెసర్
  • 6 జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్​
  • 30 మెగా పిక్సెళ్ల సెల్ఫీ కెమెరా
  • 6000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • వెనుకవైపు 4 కెమెరాలు (64ఎంపీ+ 13ఎంపీ + 2ఎంపీ + 2ఎంపీ)
  • ప్రారంభ ధర - రూ.14,999
    Poco X3
    పోకో ఎక్స్​3

రియల్ మీ నార్జో 20 ప్రో

రియల్ మీ 7 డిజైన్ లానే నార్జో 20 ప్రో కూడా ఉంటుంది. దీనికి 65 వాట్స్ సూపర్ డార్ట్ ఛార్జింగ్​ సపోర్ట్ ఉంది.

ఫీచర్లు..

  • 6.50 అంగుళాల డిస్​ప్లే
  • మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్
  • 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్
  • వెనుక వైపు 4 కెమెరాలు (48ఎంపీ+ 8ఎంపీ + 2ఎంపీ + 2ఎంపీ)
  • 16 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 4500 ఎంఏహెచ్ బ్యాటరీ
  • ప్రారంభ ధర - రూ.13,999
    Narzo 20 Pro
    నార్జో 20 ప్రో

రియల్ మీ 7

మిర్రర్ స్ప్లిట్ డిజైన్​ దీని ప్రత్యేకత. రియల్ మీ 6కి ఇది అప్​గ్రేడ్ వెర్షన్​.

ఫీచర్లు..

  • 6.50 అంగుళాల డిస్​ప్లే
  • మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్​
  • 8 జీబీ ర్యామ్​, 128జీబీ స్టోరేజ్
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • వెనుకవైపు నాలుగు కెమెరాలు (64ఎంపీ+ 8ఎంపీ + 2ఎంపీ + 2ఎంపీ)
  • 16 మెగా పిక్సెళ్ల సెల్ఫీ కెమెరా
  • ప్రారంభ ధర - రూ.13,999
    realme 7
    రియల్ మీ 7

రియల్ మీ 6ఐ

ఇందులో 90 హెర్జ్ రిఫ్రెషింగ్ రేట్ ఉంది. బడ్జెట్ సెగ్మెంట్​లో ఈ ఫీచర్ చాలా తక్కువ ఫోన్లలో మాత్రమే ఉంటుంది.

ఫీచర్లు..

  • 6.50 అంగుళాల డిస్​ప్లే
  • మీడియాటెక్ హీలియో జీ90టీ ప్రాసెసర్
  • 4 జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్​
  • 4300 ఎంఏహెచ్ బ్యాటరీ
  • వెనుక వైపు 4 కెమెరాలు (48ఎంపీ+ 8ఎంపీ + 5ఎంపీ + 2ఎంపీ)
  • 16 మెగా పిక్సెళ్ల సెల్ఫీ కెమెరా
  • ప్రారంభ ధర - రూ.12,999

మోటోరోలా మోటో జీ9

మోటో నుంచి వచ్చిన బడ్జెట్ ఫోన్లలో ఇది ఓ ముఖ్యమైన మోడల్. ఆండ్రాయిడ్​10పై ఇది పని చేస్తుంది. స్టాక్​ ఆండ్రాయిడ్​ వల్ల అనవసర ప్రకటనలు వంటివి ఇందులో రావు.

ఫీచర్లు..

  • 6.50 అంగుళాల డిస్​ప్లే
  • క్వాల్​కమ్ స్నాప్​డ్రాగన్ 662 ప్రాసెసర్
  • 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్
  • వెనుకవైపు మూడు కెమెరాలు (48ఎంపీ+ 2ఎంపీ + 2ఎంపీ)
  • 8 మెగా పిక్సెళ్ల సెల్ఫీ కెమెరా
  • 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం
  • ప్రారంభ ధర - రూ.10,999
    moto G9
    మోటో జీ9

పోకో ఎం2 ప్రో

ఎంఐ 11 యూజర్ ఇంటర్​ఫేస్​.. 720జీతో ప్రాసెసర్ వల్ల పోకో ఎం2 ప్రో మొబైల్​లో యాప్​ల పర్ఫార్మెన్స్ బాగుంటుంది.

ఫీచర్లు..

  • 6.67 అంగుళాల డిస్​ప్లే
  • క్వాల్​కమ్ స్నాప్​డ్రాగన్ 720జీ ప్రాసెసర్
  • వెనుక వైపు 4 కెమెరాలు (48ఎంపీ+ 8ఎంపీ + 5ఎంపీ + 2ఎంపీ )
  • 16 మెగా పిక్సెళ్ల సెల్ఫీ కెమెరా
  • 4 జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్​
  • 5,020 ఎంఏహెచ్ బ్యాటరీ
  • ప్రారంభ ధర - రూ.12,999
    Poco M2 pro
    పోకో ఎం2 ప్రో

ఇదీ చదవండి: అదిరే ఫీచర్లతో ఆండ్రాయిడ్ 12.. ఎప్పుడంటే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.