ETV Bharat / business

బడ్జెట్ ధరలో బైక్​ కొనాలా? ఈ మోడళ్లు మీకోసమే.. - హీరో యూనికార్న్​ ధర ఫీచర్లు

కరోనా వల్ల సొంత వాహనాలకు డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా ద్విచక్ర వాహనాల వినియోగం పుంజుకుంది. మరి మీకు కొత్త బైక్​ కొనాలనే ప్రణాళికతో ఉంటే.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టాప్​ బడ్జెట్ బైక్​ల పూర్తి వివరాలు తెలుసుకోండి ఇప్పుడే..

Budget Bikes
బడ్జెట్ బైక్​లు
author img

By

Published : May 2, 2021, 4:53 PM IST

ద్విచక్ర వాహనాలకు అతిపెద్ద మార్కెట్లలో భారత్ ఒకటి. మన దేశంలో బడ్జెట్ సెగ్మెంట్​లోని బైక్​లకు ఆధరణ ఎక్కువగా ఉంటుంది. గత కొనేళ్లుగా ఈ విభాగంలో పోటీ ఎక్కువై.. మార్కెట్లోకి కొత్త కొత్త మోడళ్లు వచ్చాయి. బీఎస్6 ఉద్గార నియమాల వల్ల బైక్​ల ధరలు కాస్త పెరిగిగాయి. అంతకుమందు రూ.లక్షలోపు ఉండే బైక్​లు ఇప్పుడు రూ.లక్ష దాటాయి. అయితే.. ప్రదర్శనతో పాటు బడ్జెట్​ను పరిగణనలోకి తీసుకుని బైక్ కొనుగోలు చేయటం ఉత్తమం. మరి ప్రస్తుతం రూ.లక్షలోపు ఉన్న కొన్ని బెస్ట్ మోడల్స్​ని పరిశీలిద్దాం..

బజాజ్ పల్సర్ 150

ఇది చాలా పాపులర్ బైక్. ఐదు వేరియంట్లు, 12 కలర్లలో ఇది లభిస్తుంది. నియాన్, స్టాండర్డ్, ట్విన్ డిస్క్ వేరియంట్ల ఇందులో ఉన్నాయి.

  • ఇంజిన్ - 149.5 సీసీ
  • వేరియంట్లు - నియాన్, స్టాండర్డ్, ట్విన్ డిస్క్
  • గేర్ బాక్స్- 5 స్పీడ్
  • మైలేజీ - లీటర్​కు 50 కిలోమీటర్లు
  • 240 ఎంఎం ఫ్రంట్ డిస్క్ , 130 ఎంఎం రియర్ డ్రమ్ బ్రేక్
  • ధర- రూ.103,597 నుంచి రూ.107,494 (ఎక్స్ షోరూం హైదరాబాద్)
    Pulsar 150
    పల్సర్​ 150

హోండా యూనికార్న్

బీఎస్6 యూనికార్న్ బైక్​ను దాదాపు సంవత్సరం క్రితం విడుదల చేసింది. ఇది కేవలం ఒక వేరియంట్ లోనే ఉంది.

  • ఇంజిన్ - 162.77 సీసీ
  • గేర్ బాక్స్ - 5 స్పీడ్
  • మైలేజీ - 50 కిలోమీటర్లు
  • ధర- రూ. 99,030 (ఎక్స్ షోరూం హైదరాబాద్)
    Honda Unicorn
    హోండా యూనికార్న్​

బజాజ్ పల్సర్ 125 డిస్క్

ఇది పల్సర్ 150ని పోలి ఉంటుంది. 6 కలర్లలో ఈ బైక్ లభ్యం అవుతుంది.

  • ఇంజిన్ - 124.4 సీసీ
  • గేర్ బాక్స్ - 5 స్పీడ్​
  • మైలేజీ - 51 కిలోమీటర్లు
  • 12 బీహెచ్​పీ , 11 ఎన్ఎం పీక్ టార్​ సామర్థ్యం
  • 240 ఎంఎం ఫ్రంట్ డిస్క్ బ్రేక్, 130 ఎంఎం రియర్ డ్రమ్ బ్రేక్
  • ధర రూ. 74,835 (ఎక్స్ షోరూం హైదరాబాద్)
    Pulsar 125
    పల్సర్​ 125

హోండా ఎస్​పీ 125

ఇది హోండా నుంచి వచ్చిన మొదటి బీఎస్ 6 బైక్. ఇది రెండు వేరియంట్లు, నాలుగు కలర్లలో ఉంది. 19 కొత్త పేటెంట్ సాంకేతికతలు, ఫీచర్లతో వచ్చింది. దీనికి ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, పూర్తి డిజిటల్ ఇన్స్రూమెంట్ కన్సోల్ ఉన్నాయి. డ్రామ్ బ్రేక్స్ తో ఇది లభిస్తుంది. డిస్క్ బ్రేక్ ను కూడా ఎంచుకోవచ్చు.

  • ఇంజిన్ - 124 సీసీ
  • 10.5 బీహెచ్​పీ, 11ఎన్ఎం పీక్ టార్క్
  • గేర్ బాక్స్ - 5 స్పీడ్
  • మైలేజీ - 65 కిలోమీటర్లు
  • ధర - రూ.77,127 నుంచి రూ. 81,512 (ఎక్స్ షోరూం హైదరాబాద్)
    Honda SP 125
    హోండా ఎస్​పీ 125

హిరో గ్లామర్

న్యూ జనరేషన్ హిరో గ్లామర్ గతేడాది విడుదలైంది. ఆరు వేరియంట్లు, ఆరు కలర్లలో ఈ బైక్ అందుబాటులో ఉంది. న్యూ డైమండ్ ఫ్రేమ్​తో ఇది లభిస్తుంది. దీనివల్ల హ్యాండ్లింగ్ మెరుగవటమే కాకుండా గ్రౌండ్ క్లియరెన్స్ 180 ఎంఎంకు పెరిగింది. ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రత్యేక స్టాప్ స్టార్ట్ వ్యవస్థ ఈ బైక్​లో ఉన్నాయి.

  • ఇంజిన్ - 125సీసీ ఇంజిన్,
  • 111 బీహెచ్​పీ, 11 ఎన్ఎం టార్క్
  • గేర్ బాక్స్ - 5 స్పీడ్
  • మైలేజీ - 55 కిలోమీటర్లు
  • ధర - రూ. 75,700 నుంచి రూ.78,600 (ఎక్స్ షోరూం హైదరాబాద్)
    Hero Glamour
    హీరో గ్లామర్​

హోండా షైన్

ఇది రెండు వేరియంట్లు, నాలుగు కలర్లలో అందుబాటులో ఉంది. ఏసీజీ సైలెంట్ స్టార్ట్ సిస్టమ్, ఇంజిన్ స్టార్ట్-స్టాప్ స్విచ్, ట్యూబ్ లెస్ టైర్ల వంటి ప్రత్యేకతలు ఈ బైక్​కు ఉన్నాయి.

  • ఇంజిన్ - 125 సీసీ, బీఎస్ 6
  • 11 బీహెచ్పీ, 10.9 ఎన్ఎం టార్క్
  • గేర్ బాక్స్ స్పీడ్ - 5
  • మైలేజీ - 55 కిలోమీటర్లు
  • ధర - రూ.73,004 నుంచి రూ. 77,800 (ఎక్స్ షోరూం హైదరాబాద్)

ఇదీ చదవండి:కేంద్రం కొత్త రూల్స్- ఇక వాహనాలకూ నామినీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.