ETV Bharat / business

TATA Stryder bikes: ఒకసారి ఛార్జింగ్‌తో 60 కి.మీ. ప్రయాణం - ఈ బైక్ వార్తలు

అర్బన్ కమ్యూటర్ విభాగంలో సరికొత్త ఇ- బైకులను 'స్ట్రైడర్ సైకిల్స్' (Stryder cycle) విడుదల చేసింది. మూడు రైడ్​ మోడ్​లు, డ్యూయల్ డిస్క్ బ్రేక్​లతో పాటు అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

STRYDER e bike
స్ట్రైడర్ ఈ బైక్
author img

By

Published : Sep 14, 2021, 7:21 AM IST

టాటా ఇంటర్నేషనల్‌ అనుబంధ సంస్థ స్ట్రైడర్‌ సైకిల్స్‌ (Stryder TATA).. అర్బన్‌ కమ్యూటర్‌ విభాగంలో రెండు కొత్త ఇ-బైకులను (e bike cycle) విపణిలోకి (Stryder cycle) విడుదల చేసింది. వోల్టాక్‌ 1.7, కాంటినో ఈటీబీ-100 మోడళ్లకు ప్రారంభ ధరగా (Stryder cycle price) రూ.29,995ను నిర్ణయించింది. ఒక్కసారి ఛార్జింగ్‌తో 60 కి.మీ ప్రయాణించొచ్చని తెలిపింది.

stryder tata
స్ట్రైడర్ ఇ- బైక్

ఏఆర్‌ఏఐ నిబంధనలకు లోబడిన తేలికపాటి బైకు కాంటినో (TATA stryder contino price) ఈటీబీ-100లో ఏడు స్పీడ్‌లు, 3 రైడ్‌ మోడ్‌లు (ఎలక్ట్రిక్‌, హైబ్రిడ్‌, పెడల్‌), డ్యూయల్‌ డిస్క్‌ బ్రేక్‌లు, కీ లాక్డ్‌ బ్యాటరీ, ఫ్రంట్‌ ఎల్‌ఈడీ దీపాలు వంటి స్మార్ట్‌ భద్రత ఫీచర్లు ఉన్నాయి.

స్ట్రైడర్‌ వోల్టాక్‌ 1.7లో 48వీ/260 డబ్ల్యూ మోటార్‌, మూడు గంటల్లో ఛార్జింగ్‌ అయ్యే 48వీ లిథియం అయాన్‌ బ్యాటరీ వంటి ఫీచర్లు ఇచ్చారు.

ఇదీ చదవండి: Ola electric: ఆమె చేతిలో 'ఓలా ఫ్యూచర్‌'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.