ETV Bharat / business

కొనుగోళ్ల మద్దతుతో స్వల్ప లాభాల్లో మార్కెట్లు - సెన్సెక్ వార్తలు

దేశీయ స్టాక్​ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్​ 137 పాయింట్లు, నిఫ్టీ 36 పాయింట్ల లాభంలో ఉన్నాయి.

STOCKS OPENING
స్టాక్ మార్కెట్లు ప్రారంభం
author img

By

Published : Mar 5, 2020, 9:44 AM IST

కొనుగోళ్ల మద్దతుతో దేశీయ స్టాక్​ మార్కెట్లు గురువారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. 137 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్​ 38,546 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 27 పాయింట్లు పెరిగి 11,287 పాయింట్లకు చేరుకుంది.

లాభనష్టాల్లో...

హెచ్​సీఎల్​ టెక్​, టాటా స్టీల్​, హిందుస్థాన్​ యూనిలీవర్​, సన్​ఫార్మా, బజాజ్​ ఫినాన్స్​, హీరో మోటోకార్ప్​ లాభాల్లో ఉన్నాయి.

ఐసీఐసీఐ బ్యాంక్​, ఎల్​ అండ్​ టీ, మహీంద్ర అండ్ మహీంద్ర, మారుతి, హెచ్​డీఎఫ్​సీ, పవర్​గ్రిడ్​ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఇదీ చూడండి:కరోనాతో ఐటీ కంపెనీలకు కొత్త చిక్కులు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.