ETV Bharat / business

ఆర్థిక రంగంలో అమ్మకాలు - ఒడుదొడుకుల్లో సూచీలు - సెన్సెక్స్

వారాంతపు సెషన్​లో స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకుల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్​ 260 పాయింట్లకుపైగా నష్టంతో 32 వేల మార్క్​ను కోల్పోయింది. నిఫ్టీ దాదాపు 70 పాయింట్ల క్షీణతతో ట్రేడవుతోంది.

stocks markets today
స్టాక్ మార్కెట్​ వార్తలు
author img

By

Published : May 29, 2020, 9:35 AM IST

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్​ దాదాపు 260 పాయింట్లు కోల్పోయి 31,940 పాయింట్లకు చేరుకుంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 70 పాయింట్ల నష్టంతో 9,422 వద్ద కొనసాగుతోంది.

ఇటీవలి లాభాలకు కారణమైన బ్యాంకింగ్, ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. ఈ పరిణామాలే నష్టాలకు కారణంగా తెలుస్తోంది.

లాభనష్టాల్లో..

బజాజ్ ఆటో, అల్ట్రాటెక్ సిమెంట్, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, సన్​ఫార్మా, ఎల్​&టీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

యాక్సిస్​ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఇండస్​ ఇండ్​ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

ఇదీ చూడండి:మన 'మొబైల్‌'... మోగుతోంది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.