ETV Bharat / business

2 నెలల్లో 13 వేల పాయింట్లు మింగేసిన కరోనా - కరోనా వార్తలు

41,953... సెన్సెక్స్ జీవనకాల గరిష్ఠం. జనవరి 14న ఈ రికార్డు నమోదైంది. కానీ 2 నెలలకే పరిస్థితి తారుమారైంది. ప్రస్తుతం 30 వేల మార్కుకు దిగువకు పతనమైంది సెన్సెక్స్. ఎందుకిలా? ఈ 2 నెలల్లో ఏం జరిగింది?

corona effect on stocks
స్టాక్ మార్కెట్లపై కరోనా పడగ
author img

By

Published : Mar 18, 2020, 3:57 PM IST

కరోనా భయాలు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదిపేస్తున్న నేపథ్యంలో మాంద్యం రావచ్చనే ఆందోళనలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు వరుసగా భారీ నష్టాలను నమోదు చేస్తున్నాయి.

కరోనా సహా ఆర్థిక మందగమనం భయాలతో గత నెల నుంచే మార్కెట్లు ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నప్పటికీ.. నెలాఖరు(ఫిబ్రవరి 28) నుంచి రికార్డు స్థాయి నష్టాల్లోకి జారుకున్నాయి.

  • ఈ ఏడాది జనవరి 14న సెన్సెక్స్​ జీవనకాల గరిష్ఠం 41,953 వద్ద, నిఫ్టీ జనవరి 16న జీవనకాల గరిష్ఠం 12,355 పాయింట్ల వద్ద ఉన్నాయి. సెన్సెక్స్​ ప్రస్తుతం (మార్చి 18) 28,870 వద్ద, నిఫ్టీ 8,469 వద్ద స్థిరపడ్డాయి.

ఫిబ్రవరి నెలాఖరు నుంచి ట్రేడింగ్ ఇలా..

తేదీసెన్సెక్స్నిఫ్టీ
ఫిబ్రవరి 28-1,448-431
మార్చి 2-153-69
మార్చి 3+480+171
మార్చి 4-214-52
మార్చి 5+61+18
మార్చి 6-894-280
మార్చి 9-1,942-538
మార్చి 11+62+07
మార్చి 12-2,919-868
మార్చి 13+1,325+365
మార్చి 16-2,713-758
మార్చి 17 -811-230
మార్చి 18 (నేడు)-1,710-498

ఇదీ చూడండి:'భారత వృద్ధి రేటు ఈ ఏడాది 5.2 శాతమే!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.