ETV Bharat / business

6 రోజుల నష్టాలకు బ్రేక్​- సెన్సెక్స్@48,600 - స్టాక్ మార్కెట్లపై బడ్జెట్​ ప్రభావం

stock markets live updates
భారీ లాభాల్లో స్టాక్​ మార్కెట్లు
author img

By

Published : Feb 1, 2021, 9:26 AM IST

Updated : Feb 1, 2021, 3:45 PM IST

15:42 February 01

14,300కు చేరువైన నిఫ్టీ..

స్టాక్ మార్కెట్ల వరుస (6 రోజుల) నష్టాలకు సోమవారం బ్రేక్ పడింది. సెన్సెక్స్ 2,315 పాయింట్ల లాభంతో 48,600 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 647 పాయింట్లు పెరిగి.. 14,281 వద్దకు చేరింది.

  • ఇండస్​ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్​, బజాజ్ ఫిన్​సర్వ్​, ఎస్​బీఐ, ఎల్​&టీ, హెచ్​డీఎఫ్​బీ
  • డాక్టర్ రెడ్డీస్​, టెక్ మహీంద్రా, హెచ్​యూఎల్​ మాత్రమే 30 షేర్ల ఇండెక్స్​లో నష్టాలతో ముగిశాయి.

13:43 February 01

స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయి లాభాలను నమోదు చేస్తున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 2020 పాయింట్లకుపైగా పెరిగి.. 48,313 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 560 పాయింట్లకుపైగా లాభంతో 14,198 వద్ద కొనసాగుతోంది.

  • ఇండస్​ఇండ్ బ్యాంక్ 12 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 11.7 శాతం, బజాజ్ ఫిన్​ సర్వ్​ 9.35 శాతం, ఎస్​బీఐ 9.13 శాతం, హెచ్​డీఎఫ్​సీ 7.37 శాతం లాభాలాను గడించాయి.
  • డాక్టర్​ రెడ్డీస్​, టెక్ మహీంద్రా మాత్రమే 30 షేర్ల ఇండెక్స్​లో నష్టాల్లో ఉన్నాయి.

12:59 February 01

స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయి లాభాలతో దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్ 1,660 పాయింట్లకుపైగా పెరిగి 47,952 వద్దకు కొనసాగుతోంది. నిఫ్టీ 450 పాయింట్లకుపైగా వృద్ధి చెంది 14,090 వద్ద ట్రేడవుతోంది.

12:36 February 01

13,800 పైకి నిఫ్టీ..

స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 820 పాయింట్లకుపైగా పెరిగి.. 47,110 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 230 పాయింట్లకుపైగా వృద్ధితో 13,868 వద్ద కొనసాగుతోంది.

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోకి వచ్చే ఆర్థిక సంవత్సరం రూ.20 వేల కోట్లు చొప్పించనున్నట్లుప ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీనితో బ్యాంకింగ్ రంగ షేర్లు జోరందుకున్నాయి. 

  • ఇండస్​ఇండ్ బ్యాంక్ 10 శాతానికి పైగా పెరిగింది. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ, ఎస్​బీఐ, బజాజ్ ఫిన్​సర్వ్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
  • డాక్టర్​ రెడ్డీస్, టెక్ మహీంద్రా, టీసీఎస్​, సన్​ఫార్మా, హెచ్​సీఎల్​టెక్, నెస్లే షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

11:40 February 01

మార్కెట్ల పరుగు..

బడ్జెట్​ ప్రకటనలతో మార్కెట్లు దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్ 780 పాయింట్లకుపైగా లాభంతో 47,068 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 210 పాయింట్లు పెరిగి 13,842 వద్ద కొనసాగుతోంది.

  • ఇండస్​ఇండ్ బ్యాంక్ ఏకంగా 9 శాతానికిపైగా పెరిగింది. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ, ఎల్​&టీ, ఎం&ఎం, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ షేర్లు భారీ లాభాల్లో ఉన్నాయి.
  • డాక్టర్ రెడ్డీస్, టెక్ మహీంద్రా, టీసీఎస్​, హెచ్​సీఎల్​టెక్, హెచ్​యూఎల్, ఏషియన్​ పెయింట్స్ మాత్రమే 30 షేర్ల ఇండెక్స్​లో నష్టాల్లో ఉన్నాయి.

09:46 February 01

ఇండస్​ఇండ్ బ్యాంక్ 7 శాతం జంప్..

స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇటీవల వరుసగా నష్టాలు నమోదు చేసిన సూచీలు.. బడ్జెట్​ నేపథ్యంలో సోమవారం సానుకూలంగా స్పందిస్తున్నాయి. 

సెన్సెక్స్ 230 పాయింట్లకుపైగా పెరిగి.. 46,518 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 40 పాయింట్లకుపైగా లాభంతో 13,680 వద్ద కొనసాగుతోంది.

కరోనా వల్ల కుదేలైన ఆర్థిక వ్యవస్థకు పద్దులో భారీగా ఉపశమనం కలిగించే నిర్ణయాలు ఉండొచ్చన్న ఆశలతో మదుపరులు కొనుగోళ్లపై దృష్టిసారిస్తున్నారు.

  • ఇండస్ఇండ్ బ్యాంక్(7 శాతం పైనే), ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ, ఓఎన్​జీసీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
  • డాక్టర్​ రెడ్డీస్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్​, హెచ్​సీఎల్​టెక్, ఏషియన్ పెయింట్స్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

09:11 February 01

భారీ లాభాల్లో స్టాక్​ మార్కెట్లు

పార్లమెంటులో బడ్జెట్​ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో స్టాక్​ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్​ 383 పాయింట్లు వృద్ధి చెంది  46,668 కి చేరింది. నిఫ్టీ 80 పాయింట్లు మెరుగుపడి 13,715 వద్ద ట్రేడవుతోంది. 

Last Updated : Feb 1, 2021, 3:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.