స్టాక్ మార్కెట్లు లాభాల జోరు కొనసాగిస్తున్నాయి. నిఫ్టీ 12వేల మార్కును అందుకుంది. ప్రస్తుతం 105 పాయింట్ల వృద్ధితో 12,002 వద్ద కొనసాగుతోంది.
బీఎస్ఈ సెన్సెక్స్ కూడా భారీ లాభాల్లో కొనసాగుతోంది. 380 పాయింట్లు వృద్ధి చెంది 40,937 వద్ద ట్రేడ్ అవుతోంది.
ఇండస్ఇండ్, టాటాస్టీల్, హెచ్డీఎఫ్సీ షేర్లు రాణిస్తున్నాయి.