ETV Bharat / business

Stock Market: నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు- సెన్సెక్స్​ 500 మైనస్​ - స్టాక్​ మార్కెట్​ లేటెస్ట్​ న్యూస్​

stock market live updates
స్టాక్​ మార్కెట్​
author img

By

Published : Jan 6, 2022, 9:20 AM IST

Updated : Jan 6, 2022, 2:50 PM IST

14:44 January 06

కాస్త కుదుటపడ్డ మార్కెట్లు..

స్టాక్​ మార్కెట్​ సూచీలు ఇంట్రాడే సెషన్​లో కాస్త కుదుటపడ్డాయి. ఆరంభంలో భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి సూచీలు. సెన్సెక్స్​ ఒక దశలో ఏకంగా 950 పాయింట్లకుపైగా నష్టపోయింది.

ప్రస్తుతం 500 పాయింట్ల నష్టంతో 59 వేల 720 ఎగువన కొనసాగుతోంది.

నిఫ్టీ 146 పాయింట్లు క్షీణించి 17 వేల 770 ఎగువన ఉంది.

లాభనష్టాల్లో..

యూపీఎల్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, భారతీ ఎయిర్​టెల్​, బజాజ్​ ఫినాన్స్​, మారుతీ సుజుకీ లాభాల్లో ఉన్నాయి.

జేఎస్​డబ్ల్యూ స్టీల్​, అల్ట్రాటెక్​ సిమెంట్, శ్రీసిమెంట్స్​, టెక్​మహీంద్రా, రిలయన్స్​ నష్టాల్లో ఉన్నాయి.

10:39 January 06

స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాల్లోనే సాగుతున్నాయి. సెన్సెక్స్ 808 పాయింట్లు కోల్పోయి 59,414కి పడిపోయింది. నిఫ్టీ 228 పాయింట్ల నష్టంతో 17,696 వద్ద ట్రేడవుతోంది.

09:05 January 06

stock market live updates

స్టాక్​ మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పవనాలు, ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో సెన్సెక్స్​ 544 పాయింట్లు నష్టపోయి 59,678కి చేరింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 161 పాయింట్లు కోల్పోయి 17,764 వద్ద ట్రేడవుతోంది.

బ్యాంకింగ్​, ఐటీ సహా దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే ఉన్నాయి.

Last Updated : Jan 6, 2022, 2:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.