మార్కెట్లలో జోరు..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ 600 పాయింట్లు పెరిగి.. 57 వేల 650 వద్ద ఉంది.
నిఫ్టీ 170 పాయింట్లు పెరిగి.. 17 వేల 150 ఎగువన ఉంది.
14:38 December 01

13:31 December 01
స్టాక్ మార్కెట్ సూచీలు స్థిరంగా లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు పెరిగి.. ప్రస్తుతం 57 వేల 370 వద్ద ట్రేడవుతోంది.
నిఫ్టీ 100 పాయింట్ల లాభంతో 17 వేల 86 వద్ద ఉంది.
లాభనష్టాల్లో..
ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఐచర్ మోటార్స్, టెక్ మహీంద్రా రాణిస్తున్నాయి.
సిప్లా, ఐఓసీ, దివీస్ ల్యాబ్స్, డా. రెడ్డీస్ ల్యాబ్స్, ఓఎన్జీసీ డీలాపడ్డాయి.
09:16 December 01
Stock Market today: లాభాల్లో సూచీలు- 17 వేల ఎగువకు నిఫ్టీ
Stock Market live: స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 600 పాయింట్లు పెరిగింది. ప్రస్తుతం 57 వేల 700 ఎగువన కొనసాగుతోంది.
జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ మళ్లీ 17 వేల మార్కును అధిగమించింది. ప్రస్తుతం దాదాపు 200 పాయింట్ల లాభంతో 17 వేల 170 ఎగువన ట్రేడవుతోంది.
Stock market news:
ఇండస్ ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఐచర్ మోటార్స్, హెచ్డీఎఫ్సీ, అదానీ పోర్ట్స్ లాభాల్లో ఉన్నాయి.
పవర్ గ్రిడ్ కార్పొరేషన్, డాక్టర్ రెడ్డీస్ స్వల్ప నష్టాల్లో ఉన్నాయి.
ఇదీ చూడండి: క్యూ2లో జీడీపీ వృద్ధి రేటు 8.4 శాతం