ETV Bharat / business

సంస్కరణలపై భరోసాతో మార్కెట్లు కళకళ - స్టాక్​ ఎక్స్ఛేంజీ

​​​​​​​ఆర్థిక రంగాన్ని పరుగులు పెట్టించేందుకు ఆర్​బీఐ, ఆర్థిక శాఖ తీసుకుంటున్న వరుస నిర్ణయాలు, అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూలతలతో స్టాక్​ మార్కట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 174 పాయింట్ల లాభంతో 36,818 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 50 పాయింట్ల వృద్ధితో 10,898 వద్ద కొనసాగుతోంది.

సంస్కరణలపై భరోసాతో మార్కెట్లు కళకళ
author img

By

Published : Sep 6, 2019, 10:14 AM IST

Updated : Sep 29, 2019, 3:10 PM IST

వృద్ధి మందగమనానికి మందు వేసే దిశగా ఆర్​బీఐ, ఆర్థిక శాఖ తీసుకుంటున్న వరుస నిర్ణయాలు, అంతర్జాతీయంగా వీస్తున్న సానుకూల పవనాలతో దేశీయ స్టాక్​మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 174 పాయింట్ల లాభంతో 36,818 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 50 పాయింట్ల వృద్ధితో 10,898 వద్ద కొనసాగుతోంది.

లాభాల్లో ఉన్న షేర్లు...

టెక్ మహీంద్ర, భారతీ ఎయిర్​టెల్, యాక్సిస్ బ్యాంక్, ఎన్​టీపీసీ, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

నష్టాల్లో ఉన్న షేర్లు...

సన్ ఫార్మా, ఎస్​ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ, హెసీఎల్ టెక్నాలజీస్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

బలపడిన రూపాయి...

డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 10 పైసలు బలపడి 71.90గా కొనసాగుతోంది.

ఇదీ చూడండి: అర్ధనగ్నంగా కోహ్లీ..! నెటిజన్ల సెటైర్లు

AP Video Delivery Log - 0000 GMT News
Friday, 6 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2346: Sudan Government AP Clients Only 4228492
Sudan's new PM announces his picks for cabinet
AP-APTN-2328: Bahamas Dorian Survivor Part must credit content creator 4228491
Dorian survivor says everything 'so temporary'
AP-APTN-2252: US NC Dorian Governor Late AP Clients Only 4228489
Dorian advances to Carolinas, weakens slightly
AP-APTN-2246: US Trump Medal Freedom AP Clients Only 4228488
Trump awards NBA's Jerry West Medal of Freedom
AP-APTN-2240: US IL Vaping Briefing Content has significant restrictions, see script for details 4228486
Parents of teen vaping victim demand US regulation
AP-APTN-2237: US CA Wildfire Must credit KFMB; No access San Diego; No use US broadcast networks; No re-sale, re-use or archive 4228485
Wildfire forces evacuations in southern California
AP-APTN-2235: Bahamas Abaco 2 AP Clients Only 4228484
Dorian victims in Bahamas face heartbreak GRAPHIC
AP-APTN-2218: UK Iran Nuclear Content has significant restrictions, see script for details 4228483
Analysis as Iran ups pressure ahead of deadline
AP-APTN-2210: US IL Dorian Animals Must credit WFLD; No access Chicago; No use US broadcast networks; No re-sale, re-use or archive 4228480
Animals displaced by Dorian cared for in Chicago
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 29, 2019, 3:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.