ETV Bharat / business

'షేర్​స్వాప్'​ పథకానికి రిలయన్స్ ఇండస్ట్రీస్​ ప్రతిపాదన - రిలయన్స్ ఇండస్ట్రీస్

రిలయన్స్ ఇండస్ట్రీస్​ షేర్​స్వాప్​ పథకాన్ని ప్రతిపాదించింది. దీని ప్రకారం రిలయన్స్ రిటైల్​ వెంచర్స్​ లిమిటెడ్ షేర్లను ప్రతిపాదిత ఒప్పందం ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్​ షేర్లతో మార్పిడి చేసుకోవచ్చు.​

reliance industries share swipe scheme
రిలయన్స్ ఇండస్ట్రీస్​ 'షేర్​స్వైప్'​ పథకం
author img

By

Published : Dec 26, 2019, 7:42 PM IST

Updated : Dec 27, 2019, 3:43 PM IST

చమురు రంగ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌స్వాప్‌ పథకాన్ని ప్రతిపాదించింది. ఇప్పటి వరకు ఏ స్టాక్‌ ఎక్స్ఛేంజిలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అనుబంధ సంస్థ రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ షేర్లను లిస్ట్‌ చేయలేదు. ఇప్పుడు రిలయన్స్‌ రిటైల్‌ వాటాదారులు తమ షేర్లను ప్రతిపాదిత ఒప్పందం ప్రకారం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లతో మార్పిడి చేసుకోవచ్చని వెల్లడించింది.

నాలుగింటికి ఒకటి

రిటైల్‌ విభాగానికి చెందిన నాలుగు షేర్లకు ఒక రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరును ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని రిలయన్స్‌ వెబ్‌సైట్లో పొందుపర్చింది. ఈ మార్పిడి పథకం విలువ దాదాపు రూ.2.5 లక్షల వరకు ఉండవచ్చని అంచనా.

ఉద్యోగులకు షేర్లు!

కంపెనీ ఇప్పటి వరకు రెండు ప్రణాళికలను అమలు చేసింది. 2006, 2007లో రిలయన్స్‌ రిటైల్‌ ఎంప్లాయిస్‌ రిస్ట్రిక్టెడ్‌ స్టాక్‌ యూనిట్‌ ప్రణాళికలను అమలు చేసింది. ఈ క్రమంలో కొందరు ఉద్యోగులకు ఈక్విటీ షేర్లను కేటాయించామని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తెలిపింది.

ఇదీ చూడండి: ఆ పథకంలో చేరితే పెన్షన్​ రెట్టింపు?

AP Video Delivery Log - 1000 GMT News
Thursday, 26 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0933: Indonesia Tsunami Anniversary AP Clients Only 4246367
Indonesians marks anniversary of tsunami disaster
AP-APTN-0901: Philippines Typhoon No access Philippines; 14 days news use only; No archive 4246368
P'pines typhoon leaves trail of deadly destruction
AP-APTN-0831: Thailand Eclipse 2 AP Clients Only 4246364
Students watch partial solar eclipse in Thailand
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Dec 27, 2019, 3:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.