ETV Bharat / business

Petrol price: మరోసారి పెరిగిన చమురు ధరలు - पेट्रोल डीजल की कीमतों में फिर लगी आग

దేశంలో ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.104 కు చేరువైంది. దిల్లీలో రూ.97.76గా ఉంది.

petrol
పెట్రోల్​
author img

By

Published : Jun 24, 2021, 9:27 AM IST

దేశవ్యాప్తంగా మరోసారి చమురు ధరలు పెరిగాయి. దిల్లీలో లీటర్​ పెట్రోల్​పై 26 పైసలు పెరిగి​ రూ. 97.76కు, డీజిల్​పై 8 పైసలు పెంచటం వల్ల రూ. 88.30కు చేరింది. వాణిజ్య రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.89గా నమోదైంది. ఇక లీటర్ డీజిల్ ధర 95.79 వద్దకు చేరింది.

  • తమిళనాడు​ చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.98.88 వద్ద అమ్ముడవుతోంది. లీటర్ డీజిల్ ధర.. రూ.92.89 వద్ద ఉంది.
  • కోల్​కతాలో లీటర్​ పెట్రల్​ రూ.97.63 కాగా, లీటర్​ డీజిల్​ రూ.91.15.

దేశవ్యాప్తంగా ఇతర ప్రధాన నగరాల్లోనూ.. పెట్రోల్ ధర లీటర్​కు 20-27 పైసల వరకు పెరిగింది. లీటర్​ డీజిల్ ధరను సైతం 8 పైసల వరకు పెంచాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలకు అనుగుణంగా దేశీయంగానూ పెట్రోల్, డీజిల్ ధరలను సవరించినట్లు సంస్థలు వెల్లడించాయి.

  • The price of petrol & diesel in Delhi is at Rs 97.76 per litre and Rs 88.30 per litre respectively today

    Petrol & diesel prices per litre - Rs 103.89 & Rs 95.79 in #Mumbai, Rs 98.88 & 92.89 in #Chennai, Rs 97.63 & Rs Rs 91.15 in #Kolkata pic.twitter.com/AWwAtGL2MX

    — ANI (@ANI) June 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తెలుగు రాష్ట్రాల్లో ఇలా..

  • తెలంగాణ హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్​పై 27పైసలు పెరిగి రూ.101.66వద్ద కొనసాగుతోంది. డీజిల్​పై 0.08పైసలు పెరిగి రూ.96.31గా ఉంది.
  • ఆంధ్రప్రదేశ్​ కాకినాడలో లీటర్‌ పెట్రోల్‌పై 26 పైసలు పెరిగి రూ.104.13వద్దకు చేరింది. డీజిల్‌పై 0.07 పైసలు పెరిగి రూ.98.13 వద్ద అమ్ముడవుతోంది.
  • గుంటూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ.103.96 ఉండగా.. డీజిల్‌ రూ.98.01కు చేరింది.

ఇదీ చదవండి: ఆటోడ్రైవర్లకు ఉచిత పెట్రోల్​.. ఎక్కడంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.