ETV Bharat / business

ఆగని పెట్రో బాదుడు- ఆరు రోజుల్లో మూడోసారి - దేశంలో డీజిల్ ధరలు

దేశంలో పెట్రోల్ ధరల మంట కొనసాగుతూనే ఉంది. దేశ రాజధాని దిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు (లీటర్​కు) ఆదివారం వరుసగా 27, 29 పైసలు పెరిగాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలకు అనుగునంగా దేశీయంగానూ రేట్లు సవరించినట్లు చమురు మార్కెటింగ్ సంస్థలు చెబుతున్నాయి.

Petrol price today
పెరిగిన పెట్రోల్ ధరలు
author img

By

Published : Jun 6, 2021, 10:04 AM IST

Updated : Jun 6, 2021, 10:21 AM IST

దేశంలో చమురు ధరల వడ్డన కొనసాగుతోంది. దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 27పైసలు పెరిగి.. రూ.95.09 వద్దకు చేరింది. లీటర్​ డీజిల్ ధర కూడా 29పైసలు పెరిగింది. ప్రస్తుతం డీజిల్ ధర లీటర్​కు రూ.86.01 వద్ద ఉంది.

గత నెలలో 16సార్లు పెరిగిన పెట్రోల్.. ఈ నెలలో ఇప్పటికే 3 సార్లు పెరిగింది.

దేశంలో ఇతర ప్రధాన నగరాల్లోనూ.. లీటర్​ పెట్రోల్ ధర 24-28 పైసల మధ్య పెరిగింది. డీజిల్ ధర లీటర్​పై​ 28 పైసల నుంచి 31 పైసల వరకు పెరిగింది.

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలకు అనుగునంగా దేశీయంగానూ పెట్రోల్, డీజిల్ ధరలను సవరించినట్లు చమురు మార్కెటింగ్ సంస్థలు చెబుతున్నాయి.

ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు (లీటర్​కు)

నగరంపెట్రోల్డీజిల్
హైదరాబాద్రూ.98.83రూ.93.75
బెంగళూరురూ.98.26రూ.91.18
ముంబయిరూ.101.30రూ.93.35
చెన్నైరూ.96.52రూ.90.71
కోల్​కతారూ.95.07రూ.88.85

ఇదీ చదవండి:Covaxin: కొవాగ్జిన్‌కు బ్రెజిల్‌ అనుమతి

Last Updated : Jun 6, 2021, 10:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.