ETV Bharat / business

త్వరలో మార్కెట్లోకి 'నోకియా 9.3' వచ్చేస్తోందోచ్​! - 'Nokia 9.3 PureView'

భారత మార్కెట్లోకి త్వరలో 'నోకియా 9.3 ప్యూర్​వ్యూ' మోడల్​ను​ విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది నోకియా బ్రాండెడ్​​ ఫోన్ల మాతృ సంస్థ హెచ్​ఎండీ గ్లోబల్​. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఫోన్​ను​ విడుదల చేసేందుకు సిద్దమవుతోంది.

nokia-9-dot-3-pureview-to-feature-120hz-display-108mp-rear-camera
త్వరలో మార్కెట్లోకి 'నోకియా 9.3' వచ్చేస్తోందోచ్​!
author img

By

Published : Apr 18, 2020, 7:25 AM IST

ఫిన్​లాండ్​ స్మార్ట్​ ఫోన్​ దిగ్గజం నోకియా.. గతంలో కెమెరాకు ప్రాధాన్యమిస్తూ 'నోకియా 9 ప్యూర్​వ్యూ' స్మార్ట్​ఫోన్​ను విడుదల చేసింది. ఇప్పుడు 'నోకియా 9.3 ప్యూర్​వ్యూ' మోడల్​ మొబైల్​ను మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది నోకియా మాతృ సంస్ఖ హెచ్​ఎండీ గ్లోబల్. ఈ ఫోన్​లో​ 120 హెచ్​​జెడ్​ డిస్​ప్లే, 108 ఎంపీ సామర్థ్యమున్న వెనుక కెమెరా(రేర్​ కెమెరా) అందించనుంది. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా ఈ మొబైల్​ విడుదల ఎప్పుడు అనేదానిపై స్పష్టత లేదు. అయితే ఈ ఏడాది ద్వితియార్ధంలో విపణిలోకి తెచ్చేందుకు సంస్థ ప్రణాళికలు రచిస్తోంది.

నోకియా 9.3 ఫీచర్లు ఇలా ఉండొచ్చు

  • నోకియా 9.3కి 108 ఎంపీ మెయిన్ స్నాపర్​ కాకుండా 24 ఎంపీ, 20 ఎంపీ, 48 ఎంపీ సెన్సార్లను కూడా పరీక్షిస్తున్నట్లు తెలిపింది జీఎస్​ఎమ్​ఏ.
  • డిస్​ప్లే కోసం ఓఎల్​ఈడీ ప్యానెల్​, ఎల్​సీడీ ప్యానెల్​లను పరిశీలిస్తోంది. అయితే ఓఎల్​ఈడీ ప్యానెల్​నే ఉపయోగించే అవకాశం ఎక్కువ ఉంది.
  • ఈ మొబైల్​లో 9-లెన్స్​కు బదులుగా ట్రెడిషనల్ కెమెరా సెటప్​ను ఉపయోగించారు.
  • శ్నాప్​ డ్రాగన్​ 865 ప్రాసెసర్​.
  • క్యూహెచ్​డీ + అమోలెడ్​ డిస్​ప్లే, అండర్​ సెల్ఫీ లేదా పాప్​ అప్​ సెల్ఫీ కెమెరా.

ఇదీ చదవండి: కరోనా దెబ్బకు చైనా రివర్స్ గేర్- జీడీపీ 6.8% క్షీణత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.