ETV Bharat / business

'మహిళా సాధికారత కోసం 'హెర్​ సర్కిల్​'' - రిలయన్స్​ ఫౌండేషన్​ ఛైర్​పర్సన్​ నీతా ముఖేశ్​ అంబానీ

మహిళలో కోసం హెర్​ సర్కిల్​ అనే సామాజిక మాధ్యమ వేదికను రిలయన్స్​ ఫౌండేషన్​ ఛైర్​పర్సన్​ నీతా ముఖేశ్​ అంబానీ ప్రారంభించారు. మహిళలకు సంబంధించిన ఆర్టికల్స్​, జీవన నైపుణ్యాలు తదితర సమాచారం ఇందులో ఉంటుందని నీతా అన్నారు. మహిళా సాధికారత కోసం దీనిని తయారు చేసినట్లు తెలిపారు.

'మహిళా సాధికారత కోసం 'హెర్​ సర్కిల్​''
NITA-AMBANI-SOCIAL-MEDIA
author img

By

Published : Mar 7, 2021, 6:29 PM IST

మహిళా సాధికారత కోసం రిలయన్స్​ ఫౌండేషన్​ ఛైర్​పర్సన్​ నీతా ముఖేశ్​ అంబానీ..'హెర్​ సర్కిల్'​ అనే సామాజిక మాధ్యమ వేదికను ప్రారంభించారు. కేవలం మహిళలకు సంబంధించిన ఆర్టికల్స్​, న్యూస్​, ఫ్యాషన్, బ్యూటీ టిప్స్​, జీవన సోపానాలు ఇందులో ఉంటాయి. అంతేకాకుండా స్ఫూర్తినిచ్చే మహిళల కథనాలు, వారిచ్చే సలహాలు, వీడియోలు కూడా ఇందులో ఉంటాయి.

"ప్రతి ఒక్క మహిళ ఈ 'హెర్​ సర్కిల్​ డాట్​ ఇన్​'ను సబ్​స్క్రైబ్​ చేసుకుని ఇతర మహిళలతో తమ ఆలోచనలను పంచుకోవచ్చు. తద్వారా ప్రతి మహిళ సాధికారత సాధించాలి."

-నీతా ముఖేశ్​ అంబానీ, రిలయన్స్​ ఫౌండేషన్​ ఛైర్​పర్సన్​

అయితే మహిళలో కోసం హెర్​ సర్కిల్​ సామాజిక మాధ్యమ వేదికను తయారు చేసినందుకు చాలా సంతోషంగా ఉందని నీతా అన్నారు. ప్రతి మహిళ ఈ వేదికను సద్వినియోగ పరచుకోవాలని కోరారు.

ఇదీ చూడండి: 'భాజపా దగ్గర డబ్బులు తీసుకొని టీఎంసీకి ఓటేయండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.