ETV Bharat / business

డ్రోన్లకు కొత్త రూల్స్​.. రిజిస్ట్రేషన్​ మరింత ఈజీ! - పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

వ్యాపార అనుకులంగా డ్రోన్​ రూల్స్​ను సవరించింది కేంద్రం. ఇందుకు సంబంధించిన 'డ్రోన్​ రూల్స్ 2021'ను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.

డ్రోన్లకు కొత్త రూల్స్
drone rules
author img

By

Published : Aug 26, 2021, 2:08 PM IST

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నూతన 'డ్రోన్​ రూల్స్​ 2021'కు ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుతమున్న మాహవ రహిత ఎయిర్​క్రాఫ్ట్​ సిస్టమ్స్​ ప్రమోషన్​ కౌన్సిల్​ 2021 స్థానంలో వీటిని తీసుకొచ్చింది. 300 కేజీల నుంచి 500 కేజీల వరకు, హెవీ పేలోడ్​ను తీసుకెల్లే డ్రోన్లు, డ్రోన్​ ట్యాక్సీలకు కలిపి నూతన పాలసీని రూపొందించింది.

  • Unmanned Aircraft Systems Promotion Council to be set up to facilitate a business-friendly regulatory regime. Import of drones to be regulated by DGFT (Directorate General of Foreign Trade). Drone corridors will be developed for cargo deliveries, under Drone Rules 2021 pic.twitter.com/1Nt4PJjb8J

    — ANI (@ANI) August 26, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కొత్త రూల్స్ డ్రోన్లకు లైసెన్స్​, రిజిస్ట్రేషన్​కు కోసం సెక్యూరిటీ క్లియరెన్స్ తీసుకోవాల్సి అవసరం లేదు. దీనికి సంబంధించి ఫారాలను 25 నుంచి 5కు తగ్గించింది కేంద్రం. అదే విధంగా ఇంతకు ముందు ఉన్న 72 రకాల ఫీజులను 4కు తగ్గించినట్లు వెల్లడించింది.

క్వాంటమ్ ఫీజును కూడా.. నామమాత్రపు స్థాయికి తగ్గించింది.

ఇదీ చూడండి: Gold Price today: స్వల్పంగా తగ్గిన బంగారం ధర- ఏపీ, తెలంగాణలో ఇలా..

ఇదీ చూడండి: కోటి యూజర్ల 'కూ'- న్యూస్​ సైట్​కు యాహూ గుడ్​ బై

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.