ETV Bharat / business

ఆఫీసు వేళల్లో ఆన్​లైన్​ వీడియోలు చూస్తున్నారు! - యూట్యూబ్​

పని సమయాల్లో ఆన్​లైన్​ కంటెంట్ చూసేందుకు ఉద్యోగులు అధికంగా ఆసక్తి చూపుతున్నట్లు ఓ సర్వే వెల్లడించింది. కేపీఎంజీ, ఎరోస్ నవ్ సంస్థలు చేసిన ఈ సర్వేలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి.

ఆఫీసు వేళల్లో ఆన్​లైన్​ వీడియోలు చూస్తున్నారు!
author img

By

Published : Sep 6, 2019, 10:52 AM IST

Updated : Sep 29, 2019, 3:14 PM IST

దేశంలో ఆన్​లైన్​ కంటెంట్ వినియోగం ఇటీవలి కాలంలో భారీగా పెరిగింది. దీనిపై ఇటీవల నిర్వహించిన ఓ సర్వే పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. సాధారణ ఆఫీసు పని వేళలైన.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఆన్​లైన్​ కంటెంట్​ అధికంగా వినియోగమవుతున్నట్లు పేర్కొంది.

కేపీఎంజీ, ఎరోస్​ నవ్​ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఈ సర్వేలో.. రోజుకు 70 నిమిషాల కన్నా ఎక్కువగా ఆన్​లైన్ వీడియోలు చూసేందుకే ఉద్యోగులు సమయం కేటాయిస్తున్నట్లు తేలింది. వారానికి 12 సార్లు.. రోజుకు ఒకటి లేదా రెండు సార్లు ఆన్​లైన్​ కంటెట్​ చూసేందుకు సమయం వెచ్చిస్తున్నట్లు పేర్కొంది.

మొత్తం 1,458 ఓవర్​ ద టాప్ యూజర్లపై.. హైదరాబాద్, దిల్లీ, ముంబయి, కోల్​కతా, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్​, జైపూర్​, లూథియానా, పానిపట్​, నాగ్​పూర్​, మధురై పట్టణాల్లో ఈ సర్వే నిర్వహిచారు.

"దాదాపు 87 శాతం మంది తమ మొబైల్​లో ఆన్​లైన్​ కంటెంట్ వీక్షిస్తున్నట్లు తెలిపారు. 28 శాతం మంది ఆఫీసు పని సమయాల్లో వీటిని చూస్తున్నట్లు సమాధానమిచ్చారు." -సర్వే

ఇదీ చూడండి: చంద్రయాన్​-2: ప్రగ్యాన్​కు నడకనేర్పిన గ్రామాలు

దేశంలో ఆన్​లైన్​ కంటెంట్ వినియోగం ఇటీవలి కాలంలో భారీగా పెరిగింది. దీనిపై ఇటీవల నిర్వహించిన ఓ సర్వే పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. సాధారణ ఆఫీసు పని వేళలైన.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఆన్​లైన్​ కంటెంట్​ అధికంగా వినియోగమవుతున్నట్లు పేర్కొంది.

కేపీఎంజీ, ఎరోస్​ నవ్​ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఈ సర్వేలో.. రోజుకు 70 నిమిషాల కన్నా ఎక్కువగా ఆన్​లైన్ వీడియోలు చూసేందుకే ఉద్యోగులు సమయం కేటాయిస్తున్నట్లు తేలింది. వారానికి 12 సార్లు.. రోజుకు ఒకటి లేదా రెండు సార్లు ఆన్​లైన్​ కంటెట్​ చూసేందుకు సమయం వెచ్చిస్తున్నట్లు పేర్కొంది.

మొత్తం 1,458 ఓవర్​ ద టాప్ యూజర్లపై.. హైదరాబాద్, దిల్లీ, ముంబయి, కోల్​కతా, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్​, జైపూర్​, లూథియానా, పానిపట్​, నాగ్​పూర్​, మధురై పట్టణాల్లో ఈ సర్వే నిర్వహిచారు.

"దాదాపు 87 శాతం మంది తమ మొబైల్​లో ఆన్​లైన్​ కంటెంట్ వీక్షిస్తున్నట్లు తెలిపారు. 28 శాతం మంది ఆఫీసు పని సమయాల్లో వీటిని చూస్తున్నట్లు సమాధానమిచ్చారు." -సర్వే

ఇదీ చూడండి: చంద్రయాన్​-2: ప్రగ్యాన్​కు నడకనేర్పిన గ్రామాలు

RESTRICTION SUMMARY: PART MUST CREDIT ETHAN CLARK
SHOTLIST:
VALIDATED UGC - AP CLIENTS ONLY
++USER GENERATED CONTENT: This video has been authenticated by AP based on the following validation checks:
++Video and audio content checked against known locations and events by regional experts
++Video is consistent with independent AP reporting
++Video cleared for use by all AP clients by Ethan Clark
++Mandatory on-screen credit to Ethan Clark
Ocean Isle Beach, North Carolina – 5 September 2019
++VERTICAL VIDEO++
1. Tornado forming in the ocean
ASSOCIATED PRESS -- AP CLIENTS ONLY
Charleston, South Carolina– 5 September 2019
2. Various of Dorian winds and rain
3. SOUNDBITE (English) Zachary Johnson, Charleston resident:
"To be honest with you, we just went back to the pier, we walked back to the battery and it was lot worse last night."
4. Choppy water
ASSOCIATED PRESS -- AP CLIENTS ONLY
James Island, South Carolina– 5 September 2019
5. Various of a church damaged in rain
ASSOCIATED PRESS -- AP CLIENTS ONLY
Charleston, South Carolina– 5 September 2019
6. Johnny Crawford kayaking in rainwater
7. SOUNDBITE (English) Johnny Crawford, Charleston resident:
"I've seen a lot of stuff, hurricanes, I'm used to. That's why I didn't evacuate. I knew it was going to be like this, I didn't really know but I had a feeling it wasn't gonna be that bad. We're close to the hospital, so power, we still have power."
8. various of rain
9. Sandbags
10. Crawford kayaking
ASSOCIATED PRESS -- AP CLIENTS ONLY
Wilmington, North Carolina – 5 September 2019
11. Various of boarded up convenient store
12. SOUNDBITE (English) Jeff Eglinton, Wilmington resident:
"My wife's at the hospital, so the hospital's on locked down and she's stuck at the hospital, so I'm stuck with the kids."
ASSOCIATED PRESS -- AP CLIENTS ONLY
Carolina Beach, North Carolina – 4 September 2019
13. Various of men going into water to surf
STORYLINE:
Hurricane Dorian grazed the Carolina coast with screaming winds and sideways rain Thursday, sparing the region the battering that flattened the Bahamas but still threatening the dangerously exposed Outer Banks.
Scattered twisters peeled away roofs and flipped trailers, and more than 250,000 homes and businesses were left without power as the Category 2 storm pushed north with 110 (177 kph) winds.
Trees and powerlines littered flooded streets in Charleston's historic downtown; winds topping 80 mph hit some areas.
Part of the roof of a South Carolina church was blown off in the torrential winds and rain of Hurricane Dorian.
At least four people were killed in the Southeast, all men in Florida and North Carolina who died in falls or by electrocution while trimming trees, putting up storm shutters or otherwise getting ready for the hurricane.
But some residents braved the torrential rains.
Johnny Crawford, a resident of Charleston pulled his kayak out. He says this isn't unique. Heavy rains often overtake his neighborhood.
For Crawford, Hurricane Dorian didn't pose the threat previous storms have like Hurricane Hugo in 1989.
However, new evacuations were ordered in Virginia, and officials said some of the 3 million who were evacuated earlier in four states faced new threats as they returned home.
Forecasters said Dorian would come dangerously close to the North Carolina coast, possibly hitting land on the narrow Outer Banks after nightfall.
The National Hurricane Center forecast as much as 15 inches of rain for the coastal Carolinas, with flash-flooding likely.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 29, 2019, 3:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.