ETV Bharat / business

కొంచెం ఇష్టం..కొంచెం కష్టం

రోజురోజుకు స్మార్ట్ ఫోన్ల వాడకం పెరుగుతోంది. దీనిపై మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. స్మార్ట్ ఫోన్ల వినియోగదారులపై  నిర్వహించిన ఓ సర్వేలో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

ఆప్స్
author img

By

Published : Mar 9, 2019, 7:30 AM IST

సామాజిక మాధ్యమాల ప్రభావం ఎలా ఉన్నా స్మార్ట్ ఫోన్ వాడకం మాత్రం తగ్గడం లేదంటున్నాయి సర్వేలు. ఓ నివేదిక వెల్లడించిన వివరాల ప్రకారం పిల్లలు, పెద్దలపై సోషల్ మీడియా ప్రభావం చూపుతుందన్న వాస్తవాలు తెలిసినా.. అభివృద్ధి చెందుతున్న భారత్​తో సహా 11 దేశాల్లో స్మార్ట్ ఫోన్ వినియోగదారల సంఖ్య మాత్రం పెరుగుతుందని తెలుస్తోంది. దాదాపు 53 శాతం మంది ఫోన్లలో వివిధ రకాల ఆప్స్ వాడుతున్నట్లు వెల్లడైంది. అందులో 64 శాతానికి పైగా కేవలం 7 సమాచార యాప్స్ ఉన్నట్లు పేర్కొంది.

d
సోషల్ మీడియా పిల్లలపై ప్రభావం చూపుతుంది

భారత్, కొలంబియా, వెనిజులా, మెక్సికో, దక్షిణాఫ్రికా, కెన్యా, వియత్నాం, ఫిలిప్పీన్స్, లెబనాన్, జోర్డాన్, ట్యూనిషియా దేశాల్లోని 28,122 యువతపై ఈ సర్వే నిర్వహించారు. ఈ దేశాల్లోని యువతలో 62శాతం మంది ఫేస్​బుక్​ను వాడుతుండగా.. 47 శాతం మంది వాట్సాప్​ను వినియోగిస్తున్నారు.

dsa
సోషల్ మీడియా

ప్యూ పరిశోధనా సర్వేలో వెల్లడించిన వివరాల ప్రకారం 10మందిలో 9 మంది తమ ప్రియమైన వారితో సమాచారాన్ని పంచుకునేందుకు స్మార్ట్ ఫోన్ ఉపయోగపడుతుందని తెలిపారు. మరో 10 మందిలో 8మంది వార్తలు, ముఖ్య సమాచారం తెలుసుకునేందుకు వాడతామని స్పష్టం చేశారు.

సామాజిక మాధ్యమాలు మంచివా చెడ్డవా అన్న ప్రశ్నకు మిశ్రమ స్పందన లభించింది. చిన్న పిల్లలపై హానికర, అనైతికమైన విషయాల ప్రభావం పడుతుందని 79 శాతం మంది యువత తెలిపారు.

sd
స్మార్ట్ ఫోన్స్ పిల్లలకు హానికరం

"విపరీతంగా పెరుగుతున్న స్మార్ట్ ఫోన్, సామాజిక మాధ్యమాలపై ప్రజలు సరైన అవగాహనతో ఉండాలి. సమాజంపై, పిల్లలపై ఎలాంటి దుష్ప్రభావం పడుతుందో తెలుసుకోవాలి".
లీ రైనీ, ప్యూ పరిశోధనా సంస్థ డైరెక్టర్

చదువు, అభివృద్ధికి సామాజిక మాధ్యమాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని కొందరి వాదన. వార్తలు, ప్రధాన సంఘటనలు తెలుసుకోవడానికి కూడా పనికొస్తాయని అంటున్నారు మరికొందరు. అదే సమయంలో నకిలీ వార్తలపై కూడా అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్నారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Washington - 8 March 2019
1. Pan, US President Donald Trump walking toward reporters
2. SOUNDBITE (English) Donald Trump, U.S. President:
"Well, the economy is doing very well.  We're seeing wages rise, more than they have at any time for a long, long time.  Wages are going up, first time, for many years.  I talked about it during the campaign, for over 20 years, so I am happy about that.  The economy is very, very strong.  If you look at the stock market over the last few months, it has been great and certainly since my election, it is up getting close to 50 percent, the stock market.  So, we're obviously very happy with that.  We will, I think as soon as these trade deals are done, and if they get done and we are working with China, we'll see what happens.  But I think you are going to see a very big spike.  A lot of people are waiting to see what happens with the China deal.  Mexico-Canada is done.  We'll be submitting to Congress, very shortly, and that's a great deal for the United States, so we are very happy about that."
++SOUNDBITES SEPARATED BY BLACK++
3. SOUNDBITE (English) Donald Trump, U.S. President:
"I feel very badly forul Manafort.  I think it has been a very, very tough time for him.  But if you notice, both his lawyer, a highly respected man, and a very highly respected judge, the judge, said there was no collusion with Russia.  It had nothing to do with collusion.  There was no collusion.  It is a collusion hoax.  It is a collusion witch hunt.  I don't collude with Russia.  So, I just want to tell you that his lawyer went out of his way, actually, to make a statement last night.  No collusion with Russia, there was absolutely none.  The judge, I mean for whatever reason - I was very honored by it, also made the statement that this had nothing to do with collusion with Russia.  So, you know, keep it going.  Let's go.  Keep the hoax going.  Just a hoax. Senator Burr said there is no collusion.  You look at Devin Nunes and the House Intelligence commission ... committee.  They said there is no collusion and guess what? There is none. "
4. Wide, Trump walking to reporters
5. SOUNDBITE (English) Donald Trump, U.S. President:
"Yeah, sure I am confident. But if we don't make a very good deal for our country, I wouldn't make a deal.  If this isn't a great deal, I won't make a deal.  
Reporter: Pardon for Cohen?
I don't even discuss it.  The only one discussing it is you.  I haven't discussed it.  I know that watching and seeing you folks at night, that Michael Cohen lied about the pardon.  A stone-cold lie.  And he's lied about a lot of things, but when he lied about the pardon that was really a lie.  He knew all about pardons.  His lawyer said that they went to my lawyers and asked for pardons.  And I could a step above that, but I won't go to it now."
6. Pan, from Trump to reporters
7. SOUNDBITE (English) Donald Trump, U.S. President:
"Well, time will tell.  But I have a feeling that our relationship with North Korea, Kim Jong Un and myself, Chairman Kim.  I think it is a very good one.  I think it remains good.  I would be surprised in a negative way if he did anything that was not per our understanding.  But we will see what happens."
++SOUNDBITES SEPARATED BY BLACK++
8. SOUNDBITE (English) Donald Trump, U.S. President:
"I thought yesterday's vote by the House was disgraceful, because it has become ... the Democrats have become an anti-Israel party. They've become an anti-Jewish party and I thought that vote was a disgrace and so does everybody else, if you get an honest answer.  If you get an honest answer from politicians, they thought it was a disgrace.  The Democrats have become an anti-Israel party.  They've become an anti-Jewish party.  And that's too bad.  I'm going to Alabama."
9. Pan, Trump walks away
10. Various. Donald Trump is joined by Melania and Barron as they heard to Marine One
11. Mid, Marine One takes off
STORYLINE:
President Donald Trump is heading to Alabama to survey the damage wrought by a deadly tornado that devastated a small town, killing nearly two dozen people.
In remarks to reporters as he let the White House, the president welcomed news of wages rise in the latest national jobs numbers.
He also said he felt "very badly," for Paul Manafort, but pointed out both Manafort's lawyer and the judge in the case said there was "no collusion with Russia."  
Trump's former campaign chairman Paul Manafort was sentenced Thursday to 47 months in for tax and bank fraud.  
Trump weighed in on the trade talks with China and the state of his relationship with North Korea's Kim Jong Un.
Trump also said the House resolution passed in the wake of Rep. lIhan Omar's comments suggesting House supporters of Israel have dual allegiances was "disgraceful."
The House on Thursday passed a resolution condemning anti-Semitism and other bigotry.
Trump said that Democrats have become an "anti-Israel" and "anti-Jewish" party.
Trump is expected to tour rural Lee County in eastern Alabama, where 23 people died Sunday in a massive EF4 tornado that carved a path of destruction nearly a mile wide with 170 mph (270 kph) winds.
It was one of at least 36 tornadoes confirmed to have touched down across the Southeast in a deadly weekend outbreak.
He'll also be meeting with survivors and thanking first responders.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.