ETV Bharat / business

మొదటిసారిగా 108 ఎమ్​పీ​ కెమెరాతో.. షియోమీ నోట్​ 10! - ఎమ్​ఐ నోట్ 10

వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సరికొత్త మోడళ్లను విడుదల చేసే షియోమీ తాజాగా మరో సంచలన ఫీచర్లున్న స్మార్ట్​ఫోన్​ను​ విడుదల చేయడానికి సిద్ధమైంది. ఎంఐ నోట్ 10 పేరిట విడుదల చేయనున్న ఈ ఫోన్​లో 108 మెగా పిక్సెల్ ప్రధాన కెమెరా, వెనుకవైపు 5 కెమెరాలు పొందుపరిచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం దీని ధర రూ.28,999 ఉండొచ్చు.

మొదటిసారిగా 108 ఎమ్​పీ​ కెమెరాతో.. షియోమీ నోట్​ 10
author img

By

Published : Nov 1, 2019, 7:02 AM IST

ఎమ్​ఐ నోట్​ 10 పేరుతో.. మరో పవర్ హౌస్​ ఫోన్​ను మార్కెట్లోకి తీసుకురావడానికి రంగం సిద్ధం చేసింది షియోమీ సంస్థ. ప్రపంచంలోనే మొదటిసారిగా 108 మెగా పిక్సల్ కెమెరాతో ఈ ఫోన్​ను తీసుకొస్తోంది.

తాజా సమాచారం ప్రకారం నవంబర్​ 5న 'ఎమ్​ఐ సీసీ9 ప్రో'ను చైనాలో విడుదల చేయనున్నారు. తరువాత దాని గ్లోబర్ వెర్షన్​ 'ఎమ్​ఐ నోట్​ 10' స్మార్ట్​ఫోన్​ను నవంబర్​ 14న పోలాండ్​లో లాంఛ్​ చేయనున్నట్లు సమాచారం. భారత్​లో ఈ ఫోన్​ లాంచ్​కు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు వచ్చిన సర్టిఫికేషన్ లీక్స్ ప్రకారం ఈ రెండు స్మార్ట్​ఫోన్​లకీ ఒకే మోడల్​ నంబర్ ఉన్నట్లు టెక్​ నిపుణులు చెబుతున్నారు.

ఎమ్​ఐ నోట్ 10 ఫీచర్లు

  • ఈ షియోమీ నూతన ఫోన్​లో 108 మెగా పిక్సెల్ ప్రధాన కెమెరా, వెనుకవైపు 5 కెమెరాలు ... 20 మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, టెలిఫొటో లెన్స్, 12 మెగా పిక్సెల్ పొట్రెయిట్​ షూటర్​ ఉండే అవకాశం ఉంది. టెలిఫొటో లెన్స్​కు 10 ఎక్స్ హైబ్రిడ్​ జూమ్​, 50 ఎక్స్ డిజిటల్ జూమ్​ సామర్థ్యమున్నట్లు తెలుస్తోంది.
  • ఎమ్​ఐ సీసీ9 ప్రొలో క్వాల్​కాం స్నాప్​ డ్రాగన్ 730జీ ప్రాసెసర్​, ఎమ్​ఐ నోట్​ 10లో స్నాప్ ​డ్రాగన్​ 855 ప్లస్ ప్రాసెసర్ ఉండే అవకాశం ఉంది.
  • 6.47 అంగుళాల డిస్​ప్లే
  • 5170 ఎంఏహెచ్​ బ్యాటరీ

మూడు వేరియంట్లలో

ఈ స్మార్ట్​ఫోన్​ 6 జీబీ, 8 జీబీ, 12 జీబీ వేరియంట్లలో మార్కెట్లోకి విడుదల కావొచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు. స్టోరేజీ సామర్థ్యం విషయానికి వస్తే 64 జీబీ, 128 జీబీ, 256 జీబీగా ఉండొచ్చు. నలుపు, ఎరుపు, నీలం, తెలుపు, గ్రే, పింక్, పర్పుల్ రంగుల్లో ఈ ఫోన్​ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం ఈ ఫోన్ ధర రూ.28,999 ఉండవచ్చు.

ఇదీ చూడండి: రికార్డు స్థాయి దిశగా బంగారం ధర.. నేడు ఎంత పెరిగిందంటే?

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Anfield, Liverpool, England, UK. 30th October, 2019
1. 00:00 Jurgen Klopp arrives to press conference
2. 00:08 SOUNDBITE: (English) Jurgen Klopp, Liverpool manager:
"I enjoyed pretty much every second of the match, to be honest. I don't know when I last had so much fun in a football game, because I saw so many really good performances, I was so happy and pleased for the kids obviously, they will remember their first night at Anfield for the rest of their lives and in the end they made it a proper, special football night. Everybody who came tonight to Anfield saw 19 goals, which is pretty special. Really perfect, absolutely perfect. Yes, maybe as a manager I should think more and worry more about the goals we conceded, but I couldn't care less, to be honest. I couldn't care less tonight."
3. 01:06 SOUNDBITE: (English) Jurgen Klopp, Liverpool manager:
(On conceding five goals)
"But it is not important. For development it's the most important thing that you react in the right way, because a perfect football game all these boys can play, but a rather difficult game is what we have to make them ready for. It was a difficult football game and they worked their socks off and played their soul on the pitch. I really loved it."
4. 01:30 SOUNDBITE: (English) Jurgen Klopp, Liverpool manager:
(On Liverpool match scheduled on December and January)
"I am not concerned. Somebody else has to be concerned because we didn't make the fixtures, we didn't make the schedule. I said it already outside in the TV interview, that FIFA told us the Club World Cup will be there (Qatar) and we have to come there and we will do. The Premier League tells us we have to play in the Premier League, which we do obviously, and the Carabao Cup, after what we did tonight, if they don't find an appropriate place for us - not 3am on Christmas Day in the morning, 3am at the Christmas Day - then we don't play it. They have to think about those kind of things. If you have a fixture list where one team cannot be part of all the games, then you have to think about the fixture list, and hopefully it will start at one point. Hopefully, it will start now. I really thing that it is fair that this problem it is obvious now, but we will not be the victim of this problem. We played tonight. We wanted it to win and we did that. If they don't find a proper date for us, then we cannot play the next round and whoever is our opponent will go through - or Arsenal play them. I cannot change that. But to ignore that problem completely for tonight. I think a lot of people from the Premier League were sitting in front of the television hoping Arsenal can do it, but (he smiles) I am sorry. (Klopp leaves presser)"
SOURCE: Premier League Productions
DURATION: 02:54
STORYLINE:
Reaction from Anfield on Wednesday after Liverpool reached the quarter-finals of the Carabao Cup in dramatic fashion, beating Arsenal 5-4 on penalties following a breathless game which finished 5-5 after 90 minutes.
Klopp warned EFL about not playing in the Carabao Cup quarter-finals if they don't find 'an appropriate date to play'.
Arsenal were moments away from winning the game at 5-4 but Divock Origi equalised deep into stoppage time and after Daniel Ceballos missed the visitors' fourth spot kick, Curtis Jones won it for Jurgen Klopp's men.   

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.