ETV Bharat / business

ఐటీ, ఆటో రంగాల దన్నుతో మార్కెట్లలో జోష్​ - బీఎస్​ఈ

stock markets
జోష్​లో మార్కెట్లు.. నిఫ్టీ 10 వేల 600+
author img

By

Published : Jul 3, 2020, 9:27 AM IST

Updated : Jul 3, 2020, 11:17 AM IST

11:14 July 03

ఐటీ, ఆటో, ఇన్​ఫ్రా, ఎఫ్​ఎంసీజీ రంగాల షేర్లు పుంజుకున్నాయి. టాటా మోటార్స్​ భారీ లాభాలు నమోదుచేసింది.

  • అదానీ పోర్ట్స్​, భారతీ ఎయిర్​టెల్​, హీరో మోటోకార్ప్​, బజాజ్​ ఆటో లాభాల్లో ఉన్నాయి. 
  • వేదాంత, హిందాల్కో, సిప్లా, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, ఐఓసీ నష్టాల్లో ఉన్నాయి. 
  • లోహ రంగం ఒడుదొడుకుల్లో కొనసాగుతోంది. 
  • ప్రస్తుతం సెన్సెక్స్​ 85, నిఫ్టీ 36 పాయింట్ల లాభంతో ట్రేడవుతున్నాయి. 

09:15 July 03

జోష్​లో మార్కెట్లు.. నిఫ్టీ 10 వేల 600+

అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలతో స్టాక్​మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 200 పాయింట్లు పెరిగింది. ప్రస్తుతం 36 వేల 50 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 10 వేల 600 మార్కును దాటింది. 67 పాయింట్ల లాభంతో 10 వేల 620 వద్ద ట్రేడవుతోంది. 

అన్ని రంగాల షేర్లు రాణిస్తున్నాయి. 

లాభనష్టాల్లో...

యూపీఎల్​, బీపీసీఎల్​, బజాజ్​ ఆటో, అల్ట్రాటెక్​ సిమెంట్​, పవర్​గ్రిడ్​ కార్పొరేషన్​ లాభాల్లో కొనసాగుతున్నాయి. 

మారుతీ సుజుకీ, టాటా స్టీల్​, ఇన్ఫోసిస్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, ఎం అండ్​ ఎం నష్టాల్లో ఉన్నాయి. 

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు 0.70 శాతం పడిపోయాయి. ప్రస్తుతం.. బ్యారెల్​ ముడిచమురు ధర 42.84 డాలర్ల వద్ద ఉంది. 

Last Updated : Jul 3, 2020, 11:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.