ETV Bharat / business

ఏం స్పీడు గురూ: 6.1 సెకెన్లలో 100 కి.మీ వేగం! - బీఎండబ్ల్యూ

జర్మనీకి చెందిన దిగ్గజ కార్ల తయారీసంస్థ బీఎండబ్ల్యూ భారత మార్కెట్లో తన బీఎండబ్ల్యూ 530ఐ స్పోర్ట్స్ కారును విడుదల చేసింది. కేవలం 6.1 సెకెన్లలోనే 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకోవడం దీని ప్రత్యేకత. దీని ధర రూ.55.4 లక్షలు (ఎక్స్​ షోరూమ్​).

BMW launches 530i Sport in India priced at Rs 55.4 lakh
బీఎండబ్ల్యూ 530ఐ స్పోర్ట్
author img

By

Published : Feb 14, 2020, 9:15 AM IST

Updated : Mar 1, 2020, 7:21 AM IST

జర్మనీ విలాసవంత కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ సెడాన్​ రకం బీఎండబ్ల్యూ 530ఐ స్పోర్ట్​ వాహనాన్ని భారత్​లో విడుదల చేసింది. దీని ధర రూ.55.4 లక్షలు (ఎక్స్​ షోరూమ్​).

చెన్నైలో..

ఈ మోడల్​ను చైన్నైలోని బీఎండబ్ల్యూ గ్రూప్​ ప్లాంట్​లో ఉత్పత్తి చేసినట్లు కంపెనీ తెలిపింది. 2-లీటర్​ బీఎస్​-6 ప్రమాణాలు, 4-సిలిండర్​ పెట్రోల్​ ఇంజిన్​, 252 హెచ్​పీ సామర్థ్యం, 8-స్పీడ్​ ఆటోమేటిక్​ ట్రాన్స్​మిషన్​తో దీన్ని రూపొందించినట్లు పేర్కొంది.

సెకెన్ల వ్యవధిలోనే..

6.1 సెకెన్లలోనే 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకోవడం దీని ప్రత్యేకత. ఈ మోడల్​ను దేశీయంగా చెన్నై ప్లాంటులోనే తయారుచేసినట్లు కంపెనీ వెల్లడించింది. డిస్​ప్లే కీ, గెస్చర్ కంట్రోల్​, పార్కింగ్ అసిస్టెన్స్, రేర్​వ్యూ కెమెరా, పార్క్​ డిస్టెన్స్​ కంట్రోల్​ లాంటి సౌకర్యాలు కల్పించినట్లు సంస్థ తెలిపింది.

ఇదీ చూడండి: ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుందే!

Last Updated : Mar 1, 2020, 7:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.