ETV Bharat / business

Bank Holidays In September 2021: సెప్టెంబరులో 12 రోజులు బ్యాంకు హాలిడేస్​​ - బ్యాంక్ హాలిడేస్​ న్యూస్​

సెప్టెంబరులో 12 రోజుల పాటు బ్యాంకులకు సెలవులున్నాయి(Bank Holidays In September 2021). తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే 7 రోజులు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి. ఆయా తేదీల్లో పనులుంటే ముందుగానే పూర్తి చేసుకోవటం ఉత్తమం.

List of bank holidays in september month 2021
సెప్టెంబరులో బ్యాంకు హాలిడేస్​ ఇవే..
author img

By

Published : Aug 28, 2021, 11:58 AM IST

ఆర్థిక లావాదేవీల కోసం బ్యాంక్‌కు వెళ్తున్నారా? అయితే ఈ సమాచారం మీకోసమే! బ్యాంకులు ఏయే తేదీల్లో పని చేస్తాయో(Bank Working Days) తెలుసుకుంటే.. ఆ మేరకు ప్రణాళికలు వేసుకోటానికి వీలుంటుంది. లేదంటే కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకారం సెప్టెంబర్‌ నెలలో ఆయా రాష్ట్రాల్లో పండుగలకు అనుగుణంగా బ్యాంకులకు 12రోజుల సెలవులు(Bank Holidays In September 2021) వస్తున్నాయి.

హాలిడేస్​..

  1. సెప్టెంబర్​ 5- ఆదివారం.
  2. సెప్టెంబర్​ 8- బుధవారం (శ్రీమంత శంకరదేవ తిథి-అసోం మాత్రమే)
  3. సెప్టెంబర్​ 9- గురవారం( తీజ్​- సిక్కింలో మాత్రమే)
  4. సెప్టెంబర్​ 10- వినాయక చవితి
  5. సెప్టెంబర్​ 11- రెండో శనివారం, వినాయక చవితి
  6. సెప్టెంబర్​ 12- ఆదివారం
  7. సెప్టెంబర్ 17- శుక్రవారం, కర్మపూజ(ఝార్ఖండ్​లో మాత్రమే)
  8. సెప్టెంబర్​ 19- ఆదివారం
  9. సెప్టెంబర్ 20- సోమవారం, ఇంద్రజాత్ర(సిక్కింలో మాత్రమే)
  10. సెప్టెంబర్ 21- మంగళవారం, శ్రీ నారాయణ గురు సమాధి డే(కేరళలో మాత్రమే)
  11. సెప్టెంబర్​ 25- నాలుగో శనివారం
  12. సెప్టెంబర్ 26- ఆదివారం

తెలుగురాష్ట్రాల విషయానికొస్తే 7 రోజులు బ్యాంకులకు సెలవులు(Bank Holidays) వస్తున్నాయి. 5, 12, 19, 26 ఆదివారాలు కాగా, 11వ తేదీ రెండో శనివారం, 25వ తేదీ నాలుగో శనివారం కావడం వల్ల బ్యాంకులు పనిచేయవు. ఈ ఆరు సెలవు దినాలు ఎప్పుడూ ఉండేవేకాగా.. సెప్టెంబర్‌ 10వ తేదీ వినాయక చవితి వచ్చింది. దీంతో 10, 11, 12 తేదీల్లో వరుసగా మూడు రోజులు బ్యాంకింగ్‌ సేవలు నిలిచిపోనున్నాయి.

ఇదీ చూడండి: వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక! మోడ్​​ యాప్​ వాడితే అంతే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.