ETV Bharat / business

త్వరలోనే ఎమ్​ఐటీవీలో జియో సినిమా - రిలయన్స్ జియో

'జియో సినిమా' త్వరలో ఎమ్​ఐ టీవీ వినియోగదారులకూ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం వీడియో ఆన్​ డిమాండ్ కంటెంట్​... ఎమ్​ఐ టీవీ వినియోగదారులకు అందుబాటులో ఉంది. చైనాకు చెందిన షియోమీ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

త్వరలోనే ఎమ్​ఐటీవీలో జియో సినిమా
author img

By

Published : Aug 8, 2019, 5:29 PM IST

'ఎమ్​ఐ టీవీ' వినియోగదారుల కోసం 'జియో సినిమా' యాప్​ త్వరలో అందుబాటులోకి రానుంది. రిలయన్స్​ జియోకు చెందిన పాపులర్​ వీడియో ఆన్​ డిమాండ్​ కంటెంట్​ ప్రస్తుతం ఎమ్​ఐ టీవీ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.

చైనాకు చెందిన తయారీదారు షియోమీ తన టీవీ సిరీస్​ల్లో... ఓటీటీ​, జియో సినిమా అప్లికేషన్లను తీసుకొస్తున్నట్లు ట్విట్టర్​ వేదికగా ప్రకటించింది. షియోమీ విడుదల చేసిన ఓ టీజర్​లో... ఇకపై ప్రేక్షకులు పెద్ద స్క్రీన్​ల్లో జియో సినిమా వీక్షించగలుగుతారని స్పష్టం చేసింది.

ఎమ్​ఐ టీవీలో జియో సినిమా

షియోమీ కేవలం స్మార్ట్​ఫోన్​లను మాత్రమే కాకుండా ఎమ్​ఐ టీవీలనూ కూడా భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. సరసమైన ధరల శ్రేణిలో వచ్చి, మంచి సేవలు అందించిన షియోమీ ఉత్పత్తులు భారత్​లో విశేష ఆదరణ పొందాయి. ఆండ్రాయిడ్​ సపోర్టుతో, ప్యాచ్​వాల్​ యూఐతో వచ్చిన ఎమ్​ఐ టీవీలు విజయవంతమయ్యాయి.
ప్రస్తుతం వినియోగదారులు వీటిలో ఎక్కువగా ఆన్​-డిమాండ్​ కంటెంట్​ను ఇష్టపడుతున్నారు. విరివిగా వినియోగిస్తున్నారు.

రిలయన్స్ జియో...

రిలయన్స్ జియో... ఓటీటీ కంటెంట్​ను, టీవీ షోలు, సినిమాలను.. 'జియో సినిమా' పేరుతో వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. ఆన్-డిమాండ్​ కంటెంట్​ కోరే చందాదారులు ఈ యాప్​ను వినియోగించుకోవచ్చు. 'లైవ్​ టీవీ' కోసం 'జియో టీవీ యాప్​'ను తీసుకొచ్చింది.

ఎమ్​ఐ టీవీ... పెద్ద స్క్రీన్​లో

ఇప్పుడు రిలయన్స్ జియో చందాదారులు... ఇకపై ఎమ్​ఐ టీవీ పెద్ద స్క్రీన్​ల్లో తమకు నచ్చిన ఆన్​-డిమాండ్​ వీడియో కంటెంట్​ను చూడవచ్చు. వారి మొబైల్​ ఫోన్​ నుంచి టీవీ స్క్రీన్లకు అనుసంధానం చేయాల్సిన పనిలేదు.​

జియోలో డిస్నీ కంటెంట్​

ఇటీవల రిలయన్స్​ జియో, డిస్నీతో భాగస్వామి అయింది. జియో సినిమా ద్వారా రిలయన్స్ చందాదారులకు టోయ్​ స్టోరీ 3, ది జంగిల్​బుక్​, ది లయన్​కింగ్ లాంటి డిస్నీ సినిమాలను, వీడియో కంటెంట్​ను అందిస్తోంది.

ఎమ్​ఐ టీవీ లేకపోతేనేమి...

ఒకవేళ మీ దగ్గర ఎమ్​ఐ టీవీ లేకున్నా, మీకున్న టీవీలో ఇన్​బిల్ట్​గా జియోసినిమా యాప్​ లేకున్నా, మరేం ఫర్వాలేదు. వీరి కోసమే రిలయన్స్ జియో... క్రోమ్​కాస్ట్​ సౌకర్యం కల్పిస్తోంది. దీనితో మీరు మీ టీవీలోనే జియో సినిమా వీడియోలను వీక్షించగలుగుతారు.

జియో సినిమా హిందీ, ఇంగ్లీష్​, మరాఠీ, తమిళం, కన్నడ, తెలుగు, మలయాళం, బెంగాలీ, గుజరాతీ, పంజాబీ, భోజ్​పురి భాషల్లో వీడియో కంటెంట్​ను అందిస్తోంది. అలాగే మై డౌన్​లోడ్స్, ఆటో ప్లే టీవీ సేవలు, వాచ్​లిస్ట్​తో పాటు మరిన్ని ఫీచర్లనూ అందిస్తోంది.

ఇదీ చూడండి: సంఝౌతా ఎక్స్​ప్రెస్​​ శాశ్వతంగా రద్దు

RESTRICTION SUMMARY: NO ACCESS SOUTH KOREA
SHOTLIST:
YONHAP – NO ACCESS SOUTH KOREA
Seoul – 8 August 2019
1. SOUNDBITE (Korean) Lee Nak-yon, South Korean Prime Minister:
"In addition to tightening controls on exports of three items indispensable for South Korea's (production of) semiconductors and display, the Japanese government has removed South Korea from its whitelist."  
++BLACK FRAMES++
2. SOUNDBITE (Korean) Lee Nak-yon, South Korean Prime Minister:
"However, the Japanese government did not further expand the list of restricted items when it announced the detailed enforcement regulations regarding the removal of South Korea from the whitelist. Additionally, the government has given permission for the first time (under the tightened export regulations) on exports of EUV photoresist to South Korea, which is one of the three items on the list of tightened export control."
STORYLINE:
South Korea confirmed Thursday that Japan has given permission for the first high-tech exports to South Korea under the new tightened export controls.
South Korean Prime Minister Lee Nak-yon said in a meeting that Tokyo has approved exports of EUV photoresist, one of the items on Japan's list of trade curbs against South Korea.
Japan imposed stricter controls on three key materials for South Korea's semiconductor industry. The rules also downgrade South Korea's trade status.
South Korea says Japan is using trade to retaliate against its court decisions ordering Japanese companies to compensate Korean wartime forced laborers.
Japanese officials have denied that the measure was retaliation for the court rulings, insisting that South Korean export controls were insufficient.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.