ETV Bharat / business

Jio Freedom plans:​ ఇక నుంచి నో డైలీ లిమిట్​!

రిలయన్స్​ జియో ఫ్రీడమ్​ ప్లాన్స్​ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్స్​లో ఎలాంటి డైలీ లిమిట్​ ఉండదని సంస్థ వెల్లడించింది. ఇందుకు సంబంధించి ఐదు రకాల ప్లాన్స్​ను శుక్రవారం ప్రకటించింది.

jio freedom plans, no daily limit plans
జియో కొత్త ఆఫర్లు..నో డైలీ లిమిట్​!
author img

By

Published : Jun 12, 2021, 5:31 AM IST

Updated : Jun 12, 2021, 6:22 AM IST

వినియోగదారులకు రిలయన్స్​ జియో మరో ఆకట్టుకునే ప్లాన్​​ను ప్రవేశపెట్టింది. జియో ఫ్రీడమ్​ ప్లాన్స్​ పేరుతో ఉన్న ఈ ఆఫర్​ ద్వారా ప్రీపెయిడ్​ వినియోగదారుకు డైలీ లిమిట్​ లేకుండానే డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ఈ ప్లాన్స్​ రూ.127 (15 రోజుల వ్యాలిడిటీ)తో ప్రారంభం అవుతాయి. రూ.127 ప్లాన్​లో ఎలాంటి డేటా లిమిట్​ లేకుండా 12జీబీ డేటాను వినియోగించుకోవచ్చు. ఈ తరహాలోనే 30, 60, 90 సహా 365 రోజుల వ్యాలిడిటీతో ఉన్న ప్లాన్​లను ప్రవేశపెట్టింది.

ప్లాన్​ డేటా వ్యాలిడిటీ (రోజులు)
రూ.12712 జీబీ 15
రూ.24725 జీబీ 30
రూ.44750 జీబీ 60
రూ.59775 జీబీ 90
రూ.2397365 జీబీ 365

ఈ ఐదు ప్లాన్లలోనూ పరిమిత డేటాను ఎలాంటి డైలీ లిమిట్​ లేకుండానే ఉపయోగించుకోవచ్చని జియో స్పష్టం చేసింది. ఈ కొత్త ప్లాన్ల ద్వారా వినియోగదారుడు నిరంతరాయంగా డేటాను వాడుకోవచ్చని పేర్కొంది. ఈ ప్లాన్లతో జియో సంబంధిత యాప్​లను కూడా ఉపయోగించవచ్చని తెలిపింది.

ఇదీ చదవండి : ఫేస్​బుక్​ నుంచి స్మార్ట్‌ వాచ్‌.. ఎప్పుడంటే?

Last Updated : Jun 12, 2021, 6:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.