ETV Bharat / business

ఆ రాష్ట్రంలో జియో వినియోగదారులు 2 కోట్లకుపైనే - Karnataka JIO updates

రిలయన్స్​ జియో దేశంలో క్రమంగా విస్తరిస్తోంది. తాజాగా కర్ణాటకలో జియో వినియోగదారుల సంఖ్య 2 కోట్లు దాటిందని సంస్థ వెల్లడించింది.

Jio crosses two crore-plus customer base in Karnataka
ఆ రాష్ట్రంలో 2 కోట్లకుపైగా జియో వినియోగదారులు
author img

By

Published : Jul 28, 2020, 9:51 PM IST

టెలికాం దిగ్గజం రిలయన్స్​ జియోకు దేశవ్యాప్తంగా వినియోగదారులు అంతకంతకూ పెరిగిపోతున్నారు. ఒక్క కర్ణాటక రాష్ట్రంలోనే సుమారు 2 కోట్ల మందికిపైగా జియో సబ్​స్క్రైబర్లు ఉన్నారని వెల్లడించింది జియో.

టెలికాం ఇండస్ట్రీలో నిరంతర క్షీణతలున్నా.. తమ కంపెనీ మాత్రం అందుకు భిన్నంగా వినియోగదారులను పెంచుకుంటుందోని జియో పేర్కొంది.

కన్నడ నాట వివిధ ప్రాంతాలలో మొత్తం 20 లక్షలకుపైనే జియోఫైబర్​ సేవలను అందించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు స్పష్టం చేసింది జియో.

ఇదీ చదవండి: చమురు సంస్థల్లో రిలయన్స్‌ వరల్డ్‌ నంబర్‌ 2

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.