ETV Bharat / business

జీతాలు చెల్లించాలని 'జెట్​' ఉద్యోగుల ధర్నా

ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయిన జెట్​ఎయిర్​వేస్​కు మరో సమస్య ఎదురైంది. జీతాలు చెల్లించాలని దిల్లీ విమానాశ్రయంలోని 3వ నెంబర్ టెర్మినల్​ వద్ద సంస్థ ఉద్యోగులు ధర్నా చేశారు.

జీతాల కోసం 'జెట్​' ఉద్యోగుల ధర్నా
author img

By

Published : Apr 13, 2019, 11:55 PM IST

జెట్ ఎయిర్​వేస్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఆ సమస్యలకు తోడు సంస్థ ఉద్యోగులు జీతాలు చెల్లించాలని నేడు ధర్నా చేశారు. సోమవారం బ్యాంకర్లతో సమావేశం నిర్వహించే వరకు ఆరు నుంచి ఏడు విమానాలు మాత్రమే నడిపించాలని జెట్​ ఎయిర్​వేస్ నిర్ణయించుకుంది.

రోజువారీ కార్యకలాపాలకు మధ్యంతర నిధులు మంజూరు చేయాలని ఎస్​బీఐ ఆధ్వర్యంలోని రుణదాతల కూటమిని జెట్ కోరనుంది. రాబోయే నిధుల నుంచి తమ జీతాల్ని చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. దిల్లీ విమానాశ్రయం టెర్మినల్- 3 వద్ద మౌన ప్రదర్శన నిర్వహించారు. "జెట్​ ఎయిర్​వేస్​ను రక్షించండి... మా భవిష్యత్​ను కాపాడండి", "మా ఏడుపు వినండి... 9డబ్ల్యూను నడపండి" అన్న నినాదాల బ్యానర్లతో ధర్నాలో పాల్గొన్నారు.

ప్రతీ ఎయిర్​వేస్​కు ఒక కోడ్ ఉంటుంది. ఇండిగో విమానాలకి '6ఈ' అనే కోడ్​ ఉంది. అలానే జెట్​ ఎయిర్​వేస్ కోడ్​ '9డబ్ల్యూ'. శుక్రవారం ముంబయిలోనూ జెట్ ఉద్యోగులు మౌన ప్రదర్శన నిర్వహించారు.

RESTRICTION SUMMARY: NO ACCESS BBC, ITN (INCLUDING CHANNEL 4 AND 5), AL JAZEERA, BLOOMBERG
SHOTLIST:
SKY - NO ACCESS BBC, ITN (INCLUDING CHANNEL 4 AND 5), AL JAZEERA, BLOOMBERG
London - 13 April 2019
++HAS REPORTER VOICEOVER AT SOURCE++
1. Various of police and forensic investigators outside Ukrainian embassy in Holland Park, car with smashed window and opened boot
STORYLINE:
Police in London on Saturday opened fire on a vehicle outside the Ukrainian embassy after the driver deliberately rammed the car of the Ukrainian ambassador, the embassy said in a statement.
Police and forensic investigators had cordoned off the area by the embassy in Holland Park, West London, as seen in footage from UK broadcaster Sky News.
In the sealed off area, a car could be seen with a smashed window and its boot open.
The embassy said culprit was arrested by officers.
London's Metropolitan Police confirmed that shots were fired by firearms officers.
The Ukrainian embassy said that none of its staff were injured, and that the police were investigating the suspect's identity and motive.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.