ETV Bharat / business

ఆఫర్​ గురూ: ఏ వస్తువు ఏ నెలలో కొంటే లాభం?

సెప్టెంబర్​ నెలలో ఏ వస్తువులు చౌకగా లభిస్తాయి? కొత్త బట్టలు కొనేందుకు ఏది మంచి సమయం? అక్టోబర్​ నెలకు ఉన్న మరో పేరేంటి? నవంబర్​లో ఎక్కువగా ఏం అమ్మకాలు జరుగుతాయి..? ఈ ప్రశ్నలన్నింటికీ జవాబుల కోసం ఈ కథనం చదవండి.

ఏ వస్తువు ఏ నెలలో కొంటే లాభం?
author img

By

Published : Sep 7, 2019, 12:35 PM IST

Updated : Sep 29, 2019, 6:22 PM IST

12 నెలల కాలంలో ఏదో ఒక వస్తువు, ఏదో ఒక నెలలో ఆఫర్లతో మార్కెట్లోకి వస్తుంటుంది. అసలే భారతీయులకు డిస్కౌంట్​లంటే ఎనలేని మక్కువ. ఏ వస్తువు ఎప్పుడు తక్కువ ధరలో వస్తుందా అని ఆలోచిస్తారు. మరి ఎప్పుడు, ఎక్కడ, ఏది, ఎలా కొనాలో నెలల వారీగా వివరాలు మీ కోసం!

1. జనవరి- వ్యాయామ సామగ్రి

నూతన సంవత్సరంలో ఎక్కువమంది నిర్దేశించుకునే లక్ష్యం... 'కసరత్తులు'. అందుకే జనవరిలో ఎక్కువ అమ్ముడయ్యే వస్తువుల జాబితాలో ముందు వరుసలో ఉంటాయి ఈ వ్యాయామ సామగ్రి. వినియోగదారులను ఆకట్టుకోవడానికి వ్యాపారులు భారీ ఆఫర్లు ప్రకటిస్తుంటారు. సుమారు 30 నుంచి 70 శాతం డిస్కౌంట్​లతో ఇవి లభిస్తాయి. మీరు ఒకవేళ వీటిని కొనుగోలు చేయాలంటే జనవరి నెల అత్యుత్తమం.

2. ఫిబ్రవరి- కెమెరా, ఎల్​ఈడీ టీవీ

శీతాకాలం మంచు అందాలను వీక్షించడానికి విదేశీ యానానికి సిద్ధమవుతారు పర్యటకులు. ఈ సమయంలో వీరు మొదట కొనుగోలు చేసే వస్తువు కెమెరా. ఫిబ్రవరిలో కెమెరాలు అత్యధికంగా అమ్ముడవుతాయి. వివిధ సంస్థలు నూతన మోడళ్లు విడుదల చేయడమే కాక... ఆఫర్లు ప్రకటించడంలో పోటీ పడతాయి.

ఎక్కువగా అమ్ముడయ్యే మరో వస్తువు టీవీ. ఫిబ్రవరిలో ఎల్​ఈడీ టీవీలు అమ్మకాలు భారీగా ఉంటాయని ఒక మార్కెట్​ సర్వేలో తేలింది. ఈ నెలలో టీవీలపై ఆఫర్లు ఘనంగానే ఉంటాయి.

3. మార్చి- చల్లటి ఆహార పదార్థాలు

శీతాకాలం పోయి భానుడి ప్రతాపం మొదలయ్యే నెల ఇది. ఈ నెలలో చల్లటి ఆహార పదార్థాలకున్న డిమాండ్​ అంతా ఇంతా కాదు. ఈ ఒక్క నెల వ్యాపారంతో సంవత్సరం ఆదాయం సంపాదిస్తుంటాయి శీతలపానీయ సంస్థలు. ఐస్​క్రీం, కూల్​డ్రింక్స్​పై వివిధ ఆఫర్లు ప్రకటించి వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాయి. ఫ్రిజ్​, ఏసీలు కూడా ఇదే కోవలోకి వస్తాయి. ఈ నెలలో వీటిపై భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తాయి తయారీ సంస్థలు.

4. ఏప్రిల్​- పన్ను లావాదేవీ సాఫ్ట్​వేర్​లు, సౌందర్య ఉపకరణాలు

ఏప్రిల్​ అనగానే పన్ను లావాదేవీలు గుర్తొస్తాయి. అందుకే వీటికి సంబంధించిన అమ్మకాలు భారీగా జరుగుతాయి. ఆఫర్లు అదే స్థాయిలో ఉంటాయి.

ఈ నెలలో సౌందర్య ఉపకరణాలూ అధికంగా అమ్ముడవుతాయి. పెళ్లిల్లు సహా పలు శుభకార్యాలు ఈ నెల అధికంగా జరగడమే వీటి డిమాండ్​కు కారణం.

5. మే- దుస్తులు

మేలో అత్యధికంగా అమ్ముడయ్యేవి దుస్తులు. ఈ నెలలో వీటిపై సూమారు 30 నుంచి 70 శాతం వరకు డిస్కౌంట్​ ఉంటుంది. పెళ్లిళ్ల సీజన్ కూడా కావటం దీనికి కారణం.

6.జూన్​- గృహ అలంకరణ వస్తువులు

జూన్​లో అలంకరణ వస్తువులకు డిమాండ్​ అధికంగా ఉంటుందని ఓ సర్వేలో తేలింది. వివిధ సంస్థలు కూడా చక్కటి ఆఫర్లతో వీటిని అందిస్తాయి.

7. జులై- పాదరక్షలు

జులైలో ఎక్కువ అమ్ముడయ్యే వస్తువులు పాదరక్షలు. అందుకే సంస్థలు మంచి ఆఫర్లతో మార్కెట్లోకి వస్తాయి.

8.ఆగస్టు- లాప్​ట్యాప్​లు

ఆగస్టులో లాప్​ట్యాప్​లు, కంప్యూటర్ పరికరాలపై డిస్కౌంట్లు అధికంగా ఉంటాయని ఓ మార్కెట్​ సర్వే తేల్చింది.

9. సెప్టెంబర్-​ గ్రిల్స్​ ,రక్షణ సామగ్రి

సెప్టెంబర్​లో గ్రిల్స్​, రక్షణ సామగ్రికి డిమాండ్​ అధికం. ఈ నెలలో దొంగతనాలకు ఎక్కువ ఆస్కారం ఉండటమే ఇందుకు కారణమని ఓ సర్వే స్పష్టం చేసింది.

10. అక్టోబర్​- కార్లు, ఆటోమొబైల్​ అమ్మకాలు

అక్టోబర్​ను ఆటోమొబైల్​ నెల అంటారు. ఈ నెలలో వివిధ సంస్థలకు చెందిన కార్లు, వివిధ మోడళ్లలో భారీ ఆఫర్లతో మార్కెట్లోకి విడుదలవుతాయి. కార్లు కొనడానికి అక్టోబర్​ అనుకూల సమయం.

11. నవంబర్-​ విద్యుత్​ ఉపకరణాలు

నవంబర్​ నెలలో విద్యుత్​ ఉపకరణాలు చౌకగా లభిస్తాయి.

12. డిసెంబర్- క్రీడా సామగ్రి

డిసెంబర్​లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే క్రీడల వైపు ప్రజలు ఎక్కువ మక్కువ చూపిస్తారు. క్రీడా వస్తువుల అమ్మకాలు ఎక్కువగా జరుగుతాయి. డిస్కౌంట్​లూ ఇదే స్థాయిలో ఉంటాయి.

ఇదీ చూడండి: జియో గిగాఫైబర్​లో కొత్త ట్విస్ట్- కేబుల్​ టీవీ కష్టమే!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
High Rocks - 6 September 2019
1. Various Equinor oil storage facility
2. Wide drive-by of damaged homes
3. Wide destroyed house
4. Mid debris of home
5. Wide destroyed neighbourhood
6. Mid destroyed home
7. Close-up gas pump at destroyed gas station
8. Wide rubble of building
9. Mid Trevor Turner walking through debris with girlfriend
10. SOUNDBITE (English) Trevor Turner, security guard:
"After the hurricane it seems unreal, it's like unreal, only what you see in the movies. Like end of times, clips you watch on Youtube, it's unreal, it's just unreal."
11. Wide residents in destroyed neighborhood
12. Mid residents on bicycles leaving area
13. Wide damaged church
14. Mid damaged houses and street
15. Mid residents walking by destroyed homes
16.Wide two helicopters flying overhead
STORYLINE:
Hard-hit eastern Grand Bahama bears the scars of the ferocity of Hurricane Dorian, which parked itself over the island for almost 40 hours with winds in excess of 150 miles per hour.
Not much is left standing in the little seaside enclave of High Rocks, with only a church and a nearby oil storage facility surviving the storm.
"It's just unreal," said security guard Trevor Turner, as he surveyed the wreckage of his neighbourhood.
The South Riding Point facility sits on the shore of the island's eastern side and is home to ten giant storage tanks capable of holding up to 6.75 million barrels.
When Dorian struck Grand Bahama late on Sunday, the terminal had 1.8 million barrels on site, according to Equinor, the company that owns the facility.
It's not clear how much oil has leaked, but there is concern the spill could threaten nearby coral reefs and local wildlife.
The small seaside town of nearby High Rocks was almost completely levelled, with only a damaged church still standing.
Residents sifted through the rubble of their homes, searching for any salvageable personal items.
The Bahamian Health Ministry confirmed the death toll from the storm now stands at 43, according to local media reports, and is expected to rise in the coming days.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 29, 2019, 6:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.