ETV Bharat / business

ఏప్రిల్​లో రికార్డు స్థాయిలో జీఎస్​టీ వసూళ్లు - రికార్డు స్థాయిలో జీఎస్​టీ వసూళ్లు

ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నెలలో వస్తు,సేవల పన్ను వసూళ్లు రికార్డు స్థాయిలో పెరిగాయి. కేవలం ఏప్రిల్​ ఒక్క నెలలోనే లక్షా 41 వేల 384 కోట్లు వసూళ్లు నమోదైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది.

gst, gst collection
ఏప్రిల్​లో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు
author img

By

Published : May 1, 2021, 3:35 PM IST

Updated : May 1, 2021, 5:32 PM IST

2020 డిసెంబర్​లో జీఎస్​టీ వసూళ్లలో సరికొత్త రికార్డు నమోదైంది. ఏకంగా లక్షా 41 వేల 384 కోట్ల రూపాయలు వస్తు, సేవల పన్ను రూపంలో వచ్చాయి.

  • మొత్తం జీఎస్​టీ వసూళ్లు: రూ.1,41,384 కోట్లు
  • కేంద్ర జీఎస్​టీ: రూ.27,837 కోట్లు
  • రాష్ట్ర జీఎస్​టీ: రూ.35,621 కోట్లు
  • ఐజీఎస్​టీ: రూ.68,481 కోట్లు
  • సెస్: రూ.9,445 కోట్లు(వస్తువుల ఎగుమతిపై వసూలైన రూ.981 కోట్లతో కలిపి)

2021 మార్చితో పోల్చితే ఏప్రిల్​ నెల వసూళ్లు 14 శాతం పెరిగినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. మార్చిలో జీఎస్​టీ వసూళ్లు రూ.1.23 లక్షల కోట్లుగా ఉన్నాయి.

ఇదీ చూడండి: రిలయన్స్ నికర లాభం 129% వృద్ధి

Last Updated : May 1, 2021, 5:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.