ETV Bharat / business

Gold price today: పెరిగిన బంగారం ధర- ఏపీ, తెలంగాణలో ఎంతంటే? - disel price today news

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today) ధర శుక్రవారం భారీగా పెరిగింది. వెండి (Silver price today) కూడా మరింత ప్రియమైంది. పెట్రోల్​, డీజిల్ ధరలు (Fuel Prices) స్థిరంగా ఉన్నాయి.

Gold rate today
నేటి బంగారం ధరలు
author img

By

Published : Aug 27, 2021, 9:44 AM IST

బంగారం ధర (Gold Rate Today) క్రితం రోజుతో పోలిస్తే శుక్రవారం దాదాపు రూ.250 పెరిగింది. కిలో వెండి (Silver price today) ధర కూడా రూ.300 ప్రియమైంది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో స్వచ్ఛమైన పసిడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం (Gold Price in Hyderabad) ధర రూ.49,000 వద్ద ఉంది. కేజీ వెండి ధర రూ.65,745 పలుకుతోంది.
  • విజయవాడలో పది గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.49,000 గా ఉంది. కిలో వెండి ధర రూ.65,745గా పలుకుతోంది.
  • వైజాగ్​లో పది గ్రాముల పుత్తడి ధర (Gold Price in Vizag) రూ.49,000‬గా ఉంది. కేజీ వెండి ధర రూ.65,745గా కొనసాగుతోంది.
  • ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,798.40 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
  • ఔన్సు స్పాట్ వెండి ధర 23.63 డాలర్లుగా ఉంది.

పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..

దేశవ్యాప్తంగా పెట్రోల్​, డీజిల్ ధరల్లో (Fuel prices) శుక్రవారం ఎలాంటి మార్పు లేదు.

  • హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్ ధర (Petrol Price in Hyderabad) రూ.105.60గా ఉంది. డీజిల్ ధర లీటర్​ రూ.97.05 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో లీటర్​ పెట్రోల్ ధర(Petrol Price in Vizag) రూ.106.55గా, లీటర్ డీజిల్ ధర రూ.97.54గా ఉన్నాయి.
  • గుంటూరులో లీటర్​ పెట్రోల్ ధర (Petrol Price Guntur) రూ.107.82గా కొనసాగుతోంది.. లీటర్​ డీజిల్ ధర రూ.98.76 వద్ద ఉంది.

ఇదీ చదవండి: Health insurance: ఆరోగ్య బీమా.. క్లెయిం తిరస్కరిస్తే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.