ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల్లో బంగారం ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.
- హైదరాబాద్, వైజాగ్, విజయవాడలో 10 గ్రాముల బంగారం (Gold price) ధర (24 క్యారెట్) సోమవారం రూ.49,330 వద్ద ఉంది.
- ఆయా నగరాల్లో కిలో వెండి(Silver price) ధర రూ.70,960 వద్ద కొనసాగుతోంది.
- స్పాట్ గోల్డ్ ధర ఔన్సు 1803.45 డాలర్ల వద్ద ఉంది.
- వెండి ధర ఔన్సు 26.06 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు..
పెట్రోల్ ధరలు దేశవ్యాప్తంగా సోమవారం సరికొత్త రికార్డు స్థాయికి చేరాయి. డీజిల్ ధరలు కాస్త తగ్గాయి.
- హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై 29 పైసలు పెరగగా, డీజిల్‌పై 17 పైసలు తగ్గింది. పెట్రోల్ రూ. 105.22, డీజిల్ రూ.97.85గా ఉన్నాయి.
- గుంటూరులో లీటరు డీజిల్‌పై 17 పైసలు తగ్గి రూ.99.49కు చేరింది. పెట్రోల్ 28 పైసలు పెరిగి రూ.107.41గా ఉంది.
- వైజాగ్‌లో పెట్రోల్ ధర లీటర్‌కు 28 పైసలు పెరిగి రూ.106.21కు చేరింది. డీజిల్‌పై 16 పైసలు తగ్గి లీటరు రూ. 98.33గా ఉంది.
ఇదీ చదవండి:నేటి నుంచి గోల్డ్ బాండ్ల ఇష్యూ- వారికి ప్రత్యేక డిస్కౌంట్