ETV Bharat / business

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం, పెట్రోల్​ ధరలు

హైదరాబాద్​, విజయవాడ, వైజాగ్​ నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. ఇక పెట్రోల్, డీజిల్ ధరల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది.

gold price, silver price
బంగారం, వెండి ధరలు
author img

By

Published : Jun 22, 2021, 9:34 AM IST

తెలుగు రాష్ట్రాలు.. హైదరాబాద్​, విజయవాడ, వైజాగ్​ నగరాల్లో పది గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.48,820 వద్ద ఉంది. వెండి ధర కిలో రూ.70,346 వద్ద ఉంది.

పెట్రోల్​, డీజిల్ ధరలు ఇలా..

దేశంలో పెట్రోల్, డీజిల్​ ధరలు మంగళవారం మళ్లీ పెరిగాయి.

  • హైదరాబాద్​లో పెట్రోల్ ధర లీటర్​కు 29 పైసలు పెరిగి.. రూ.101.39 వద్ద ఉంది. డీజిల్ ధర 29 పైసలు పెరిగి రూ.96.23కి చేరింది.
  • గుంటూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ.103.70 ఉండగా.. డీజిల్‌ రూ.97.94కు చేరింది.
  • వైజాగ్​లో పెట్రోల్ ధర లీటర్​ రూ.102.50 వద్ద ఉండగా.. లీటర్​కు​ డీజిల్ ధర రూ.96.77గా ఉంది.

ఇదీ చూడండి: పసిడి ధర పెరుగుతుందా? పెట్టుబడి పెట్టొచ్చా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.