ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన బంగారం ధర- నేటి లెక్కలివే...

పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.63 పెరిగి రూ.40,723గా ఉంది. కిలో వెండి ధర మాత్రం రూ.95 తగ్గి రూ.47,082గా ఉంది.

Gold rises Rs 63 on weak rupee, global cues
డిమాండ్​ పెరిగింది పసిడి ధర హెచ్చింది
author img

By

Published : Jan 23, 2020, 4:49 PM IST

Updated : Feb 18, 2020, 3:12 AM IST

బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.63 పెరిగి రూ.40,723గా ఉంది. కిలో వెండి ధర మాత్రం రూ.95 తగ్గి రూ.47,082గా ఉంది.

"పసిడికి అంతర్జాతీయ డిమాండ్​ పెరిగి, రూపాయి బలహీనపడిన నేపథ్యంలో దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.."- తపన్ పటేల్​, హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​ అనలిస్ట్​

అంతర్జాతీయ మార్కెట్​లో

అంతర్జాతీయ మార్కెట్లో బంగారానికి డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 1,556 డాలర్లుగా, ఔన్స్ వెండి ధర 17.67 డాలర్లుగా ఉంది.

కరోనా వైరస్​ ప్రపంచాన్ని వణికిస్తుండడం, అమెరికా-చైనా రెండో దఫా వాణిజ్య ఒప్పందం విషయంలో పెట్టుబడిదారులు మరింత అప్రమత్తంగా ఉన్న నేపథ్యంలో బంగారానికి డిమాండ్ పెరిగిందని తపన్ విశ్లేషించారు.

ఇదీ చూడండి: లాభపడిన స్టాక్​మార్కెట్లు.. రాణించిన ఎల్​&టీ, ఎస్​ బ్యాంకు

ZCZC
PRI ESPL NAT
.NEWDELHI DES12
UGC-UNPSECIFIED-DEGREES
UGC warns varsities against awarding 'unspecified' degrees
         New Delhi, Jan 23 (PTI) The University Grants Commission (UGC) has warned universities and educational institutions against awarding "unspecified" degrees.
         "It has been observed that some universities and institutions are awarding unspecified degrees leading to litigations and different problems for the students conferred with such degrees.
         "The universities should abide by the provisions of the UGC Act and award only those degrees which have been specified by the UGC," the commission said in a letter to vice chancellors of all universities.
         The UGC has asked universities to stick to the consolidated list provided by it for the approved nomenclature of degrees.
         "If a university wishes to award a degree other than the ones specified by the UGC, it shall approach the commission for its approval six months prior to starting the degree programme with full justification on the course to be started," the letter said. PTI GJS

KJ
01231447
NNNN
Last Updated : Feb 18, 2020, 3:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.