బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 10 గ్రాముల పసిడిపై రూ. 743 పెరగ్గా.. రూ. 52,508 వద్దకు చేరింది.
వెండి ధరలో సైతం భారీగా పెరుగుదల కనిపించింది. కిలో వెండిపై రూ. 3,615 పెరిగి.. రూ. 68,492కు ఎగబాకింది.
అంతర్జాతీయంగా పసిడి, వెండి లోహాలకు విపరీతంగా డిమాండ్ ఉండటమే ఈ ధరలు పెరుగుదలకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,946 డాలర్లు పలుకుతుంది. ఔన్సు వెండి ధర 27.38 డాలర్లుగా వద్ద ఉంది.
ఇదీ చూడండి: విజయ్ మాల్యా రివ్యూ పిటిషన్పై సుప్రీం తీర్పు రిజర్వు